- Telugu News Photo Gallery Lifestyle Tips for diabetes patients: These Bad Habits That Raise Your Diabetes Risk
Diabetes Tips: షుగర్ వ్యాధిగ్రస్థులకు అలర్ట్! ఈ అలవాట్లు ఉన్నవారికి ముప్పు ఎక్కువ.. జాగ్రత్త!
మధుమేహ వ్యాధిగ్రస్తులు కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇవి మీ శరీరంలో తక్కువ శక్తికి, అలసటకు కారణమౌతాయి. అంతేకాదు వీటివల్ల రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది. ఆ అలవాట్లేంటో తెలుసుకుందాం..
Updated on: Apr 20, 2022 | 11:24 AM
Share

శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. మీ రోజువారీ జీవనశైలిలో యోగా, రన్నింగ్ లేదా జాగింగ్ తప్పనిసరిగా ఉండాలి.
1 / 5

మధుమేహం ఉన్న వారు చురుకుగా ఉండాలని డాక్టర్లు ఎక్కువగా సలహా ఇస్తుంటారు. ఐతే చాలా మంది ఈ ముఖ్యమైన అలవాటును విస్మరిస్తుంటారు.
2 / 5

షుగర్ వ్యాధిగ్రస్తులు తగినంత నిద్ర పోవాలి. లేదంటే తరచుగా అలసట ఇబ్బంది పెడుతుంది.
3 / 5

తగినంత నీరు తాగకపోవడం వల్ల శరీరంలో శక్తి తగ్గిపోతుంది. ఇది అలసటకు దారితీస్తుంది. అందుకే ప్రతిరోజూ దాదాపు 3 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తుంటారు.
4 / 5

కొంతమందికి మధుమేహ వ్యాధి ఉన్నప్పటికీ.. స్వీట్స్ తినటాన్ని చాలా ఇష్టపడతారు. అవసరమైన దానికంటే ఎక్కువ తినడం వల్ల ఆరోగ్యం మరింతగా క్షీణించడం ప్రారంభమౌతుంది.కాబట్టి ఈ అలవాటును మానుకోవాలి.
5 / 5
Related Photo Gallery
తులసి ఆకులను ఏ రోజున తెంపాలి..? ఈ సమయాల్లో తెంపడం పాపం..!
తనూజపై ట్రోల్స్ ఆపండి.! పవన్ సాయి హెచ్చరిక
బంగారం రుణాలలో సౌత్ ఇండియా టాప్.. జాబితాలో తెలుగు రాష్ట్రాలు..!
ఆయన హనీమూన్‌లో.. ఆమె కొత్తగా ప్రేమలో !! కథ బాగుందిగా
ఇవి తింటే మీ చిట్టి గుండె సేఫ్.. లైట్ తీసుకుంటే ప్రమాదం కొని..
బిగ్ బాస్‌లో ఊహించని ఎలిమినేషన్..
అలా బైక్‌పై వెళ్తుంటే.. ఇలా మెడ తెగిపోయింది... సెకన్లలో
రీతూ తొండాట... సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
తనూజపై ట్రోల్స్ ఆపండి.! పవన్ సాయి హెచ్చరిక
ఆయన హనీమూన్‌లో.. ఆమె కొత్తగా ప్రేమలో !! కథ బాగుందిగా
రీతూ తొండాట... సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు
విజయ్ తో పెళ్లి గురించి రష్మిక లేటెస్ట్ కామెంట్




