Telugu News Photo Gallery Life expectancy Reducing Foods: These foods will reduce your life expectancy, Don't eat by mistake
Life expectancy Reducing Foods: ఈ ఫుడ్స్ ఆయుష్షును తగ్గిస్తాయి.. పొరపాటున కూడా తినకండి
ఇటీవలి అధ్యయనాల ప్రకారం, కొన్ని ఆహారాలు మన జీవితాన్ని తగ్గించగలవు. వీటిని తినడం వల్ల తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మతిమరుపు వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.