AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసలు గుట్టు ఇక్కడే ఉంది.. ఇంటి ముందు నిమ్మకాయ, మిరపకాయలు ఎందుకు కడతారో తెలుసా?

చాలా మంది తమ ఇంటి గుమ్మానికి లేదా ఏదైనా వ్యాపారానికి సంబంధించిన ప్రధాన ద్వారానికి మందు, దుకాణాల ముందు గుమ్మానికి ఏడు మిరపకాయలు, నిమ్మకాయ కడతారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా. అసలు ఇలా గుమ్మానికి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు ఎందుకు కడతారో, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 14, 2026 | 5:51 PM

Share
Lemon చాలా మంది నిమ్మకాయలు, మిరపకాయలు కనిపిస్తే చాలు, మంత్ర శక్తి అనుకుంటూ బయటపడి పోతుంటారు. ఇక చాలా మంది తమ ఇంటి ముందు ఎక్కువగా మిరపకాయలు, నిమ్మకాయలు కడతారు. అయితే దీని వెనుక పెద్ద కారణం ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు నిమ్మకాయ, మిరపకాయలు కట్టడం వలన ప్రతి కూల శక్తి తొలిగిపోతుందంట.

1 / 5
ఇంటి ముందు నిమ్మకాయ, మిరపకాయలు వేలాడదీయబడం వెనుక ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా అనేక కారణాలు ఉన్నాయంట.  ఎక్కువగా ప్రతి కూల శక్తిని, చెడు దృష్టిని తగ్గించుకోవడానికి ఎక్కువగా వీటిని గుమ్మానికి కడతారంట. కొంత మంది.  కొంత మంది వ్యాపారం ప్రారంభించిన చాలా తక్కువ సమయంలోనే బిజినెస్ బాగా జరుగుతుంది. దీంతో ఎదుటి వారు చూసి అసూయ పడుతారు. అయితే వారి చెడు దృష్టి నుంచి రక్షణ పొందడానికి నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీస్తారంట.

2 / 5
అంతే కాకుండా, వాస్తు ప్రకారం కూడా ఇది చాలా మంచిదంట. ఎవరు అయితే తమ ఇంటికి నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడ దీస్తారో, వారి ఇంటిలో ఉన్న వాస్తు దోషాలు అన్నీ తొలిగిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా ఇది ఇంటిలో సంతోషకర వాతావరణాన్ని తీసుకొస్తుందంట. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా లాభాలను చేకూర్చుతుందంట. అందుకే చాలా మంది వీటిని వేలాడదీస్తారు.

3 / 5
అదే విధంగా నిమ్మకాయల, మిరపకాయలు ప్రతికూల శక్తిని అడ్డుకుంటాయంట. వీటిని కట్టిన వారం రోజుల తర్వాత వాటిని తీసి బయట ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసి , మళ్లీ కొత్తవి కట్టాలంట.  నిమ్మకాయలకు చెడు , ప్రతి కూల శక్తిని గ్రహించే శక్తి ఉంటుంది. అలాగే మిరపకాయలు ప్రతి కూల ఆలోచనలు దూరం చేస్తాయి. అలాగే ఈ రెండు కట్టిన తర్వాత ఇవి వాడిపోతే, అవి చెడు శక్తిని అడ్డుకున్నాయని చెబుతుంటారు.

4 / 5
ఇక శాస్త్రీయ పరంగా చూస్తే వీటిని ఇంటి గుమ్మానికి వేలాడదీయబడం వలన కీటకాలు ఇంటిలోకి రావని, దీని వలన ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ సమస్యలు ఉండవని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us