AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఎడమా లేదా కుడి.. ఏ వైపు పడుకోవడం ఆరోగ్యానికి మంచిది

మనం నిద్రపోయే విధానం మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని చాలా మందికి తెలియదు. అందుకే వారు ఎలా పడితే అలా నిద్రపోతూ ఉంటారు. మనం సరైన పద్దతిలో నిద్రపోవడం వల్ల జీర్ణక్రియతో సహా అనేక ఆరోగ్య సమస్యలకు చెక్‌పెట్టవచ్చు. కాబట్టి ఎలా పడుకుంటే.. ఎలాంటి సమస్యలు వస్తాయి.. వాటిని ఎలా పరిష్కరించాలో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Oct 04, 2025 | 3:54 PM

Share
మన శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్రకూడా అంతే ముఖ్యం. మన రోజంతా యాక్టీవ్‌గా పని చేయాలంటే అంతకు ముందు నైట్‌ మనం సంపూర్ణంగా నిద్రపోవాలి. అయితే నిద్రపోయేప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో భంగిమలో పడుకుంటారు. కానీ ఈ అలవాట్లు వారికి అరోగ్య సమస్యలను తెచ్చిపెట్టవచ్చు.

1 / 5
కొంతమంది ఎడమ వైపు పడుకోవడానికి ఇష్టపడతారు, మరికొందరు కుడి వైపు పడుకోవడానికి ఇష్టపడతారు. కానీ, మనం నిద్రపోయే విధానం మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఎడమ వైపు పడుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

2 / 5
నేటి ఆధునిక యుగంలో, యువత ఒకే చోట ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు చేస్తున్నారు. దీని వల్ల చాలా మంది వెన్నునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సందర్భంగా వారికి నిద్ర సరిగ్గా లేకపోతే అది మరింద్ర తీవ్రతరం అవుతుంది. కాబట్టి మీరు మీ ఎడమ వైపు పడుకోవడం వల్ల నొప్పి నుండి మీరు ఉపశమనం పొందవచ్చు.

3 / 5
మీకు కుడి వైపు లేదా మీ కడుపుపై ​​పడుకునే అలవాటు ఉంటే వెంటనే దాన్ని మార్చుకోండి. ఎందుకంటే ఈ స్థితిలో పడుకోవడం మీ నిద్ర ప్రభావితం కావడంతో పాటు మీ శరీర అవయవాల పనితీరుపై కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి, మీ ఎడమ వైపు పడుకోవడం అలవాటు చేసుకోండి. ఇది మీ పేగులు, ప్రేగు కదలికలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

4 / 5
ఎడమ వైపు పడుకోవడం మన గుండెకు మేలు చేస్తుంది. గుండె మన శరీరంలో ఎడమ వైపున ఉంటుంది. ఎడమ వైపు పడుకోవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ రకమైన నిద్ర ఒత్తిడిని కూడా నివారిస్తుంది. అంతేకాకుండా, ఇది గుండెకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

5 / 5
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు

ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే

లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా

ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా

ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!

మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..

రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..

సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా

ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా