AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: పడుకునేటప్పుడు దిండు పక్కన వీటిని అస్సలు పెట్టొద్దు.. దరిద్ర దేవత మీ వెంటే

చాలా మందికి పడుకున్నేప్పుడు దిండు పక్కన ఫోన్‌, వాటర్ బాటిల్, లేదా కళ్లజోడు ఇలా కొన్ని వస్తువులను పెట్టుకునే అలవాటు ఉంటుంది. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఇలా ఉంచడం మంచిది కాదని తెలుస్తోంది. ఇంతకు ఎలాంటి వస్తువులను మన బెడ్‌, లేదా దిండు పక్కన ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Oct 04, 2025 | 3:14 PM

Share
హిందువలో చాలా మంది వాస్తును నమ్ముతారు. ఇది మన పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం. అందుకే ప్రతీది వాస్తు ప్రకారం ఉండాలని చాలా మంది అనుకుంటారు. వాస్తు శాస్త్రం అనేక ఆలోచనలను కలిగి ఉంది. ముఖ్యంగా మన ఇంట్లో బెడ్ రూమ్, నిద్ర దిశ వాస్తు ప్రకారమే ఉండాలని, అది మనకు అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు.

1 / 5
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు మనకు దురదృష్టాన్ని కూడా కలిగిస్తాయి. పడుకునేప్పుడు కొన్ని వస్తువులను మన బెడ్‌ లేదా దిండు పక్కన పెట్టకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. వీటిని పెట్టుకోవడం వల్ల మనకు ఆర్థిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తెలుస్తోంది

2 / 5
 పడుకునేప్పుడు దిండు దగ్గర పర్సు పెట్టుకోకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. దిండు దగ్గర డబ్బుకు సంబంధించిన ఏదైనా వస్తువు పెట్టుకుని నిద్రపోవడం అనేది అశుభాన్ని సూచిస్తుందని చెబుతోంది. ఇది ఆర్థిక నష్టానికి దారితీస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

3 / 5
 మన పడుకున్నప్పుడు దిండు దగ్గర లేదా మంచం పక్కన మనం వ్యాధులకు ఉపయోగించే మందులు ఉంచకూడదు. ఇలా ఉంచడం ద్వారా ఇంట్లో ఉన్నవారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లో వారికి వ్యాధులు కూడా వస్తాయట.

4 / 5
పడుకునేప్పుడు దిండు పక్కన పుస్తకాలను కూడా పెట్టుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.  దీనివల్ల ప్రతికూలత రావచ్చు. ఇది మీ కెరీర్‌కు కూడా ఆటంకం కలిగించవచ్చు. మంచం దగ్గర చెప్పులు ఉంచుకోకండి. ఇది ఇంట్లో ఆర్థిక సమస్యలను కూడా కలిగిస్తుంది. అలాగే బంగారం, వెండిని కూడా మంచం పక్కన ఉంచరాదట.ఇది మీ పురోగతికి ఆటంకం కలిగించవచ్చు.

5 / 5
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!

Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి

ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!

తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల

పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు

హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!

ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?