Number Plate Colours: చాలా కార్లకు తెలుపు, పసుపు రంగులో నంబర్ ప్లేట్‌లను కలిగి ఉండటం చూసే ఉంటారు. అయితే, వీటితో పాటు.. ఎరుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లోనూ నంబర్ ప్లేట్స్ ఉంటాయి. ఇవి అరుదుగా కనిపిస్తుంటాయి. వాస్తవానికి కారు నంబర్ ప్లేట్ దాని రిజిస్ట్రేషన్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఇవాళ మనం ఎరుపు, ఆకుపచ్చ, బ్లూ, బ్లాక్ నంబర్ ప్లేట్స్‌కు అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..