Ghee Coffee Benefits: కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వీరికి దివ్యౌషధం..!

నెయ్యి కాఫీ ఇటీవల బాగా పాపులర్ అవుతోంది. దీన్ని ఘీ కాఫీ, బుల్లెట్‍ప్రూఫ్ కాఫీ అని కూడా అంటారు. ఈ ఘీ కాఫీని చాలా మంది సెలెబ్రెటీలు కూడా తాగుతుండటంతో ప్రజల్లో బాగా పాపులర్‌ అవుతోంది. ఇంతకీ నెయ్యి, కాఫీ కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా..? కాకపోతే, నెయ్యి కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలు,యు దానిని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.

Jyothi Gadda

|

Updated on: Aug 06, 2024 | 7:36 PM

నెయ్యిలో ఒమెగా 3, 6, 9 లాంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందుకే కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే శరీరంలో హెల్దీ ఫ్యాట్ పెరుగుతుంది. జీవక్రియ మెరుగవుతుంది. నెయ్యి కాఫీ ఉదయాన్నే తాగడం వల్ల కడుపు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అసిడిటీ సమస్యలు తగ్గడంతో పాటు జీర్ణక్రియ మెరుగ్గా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది.

1 / 5
నెయ్యి కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. ఉదయాన్నే నెయ్యి కలిపిన కాఫీ తాగితే శరీరానికి పోషకాలు అందడం, బరువు తగ్గడం సహా మరిన్ని బెనెఫిట్స్ ఉంటాయి.  ఇందుకోసం ముందుగా సాధారణంగా కాఫీ తయారు చేసుకోవాలి. ఓ గ్లాసు కాఫీలో ఓ స్పూన్ దేశీ నెయ్యి వేసుకొని మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీది నుంచి దించేసుకొని నెయ్యి కాఫీ తాగొచ్చు. ఇంకా బాగా కలవాలంటే బ్లెండ్ కూడా చేసుకోవచ్చు.

2 / 5
ఘీ కాఫీ తాగడం వల్ల శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది. మూడ్ కూడా మెరుగ్గా ఉంటుంది. నెయ్యిలో విటమిన్ ఏ,ఈ,కే లాంటి విటమిన్లు ఉంటాయి. దీంతో నెయ్యి కాఫీ తాగడం వల్ల ఇవి శరీరానికి అందుతాయి. అలాగే, శరీరానికి వెచ్చదనాన్ని కూడా ఈ కాఫీ కలిగిస్తుంది.  నెయ్యి కాఫీ వల్ల జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేస్తుంది.

3 / 5
నెయ్యి కాఫీ తీసుకోవడం వల్ల వాపును తగ్గించడంలో, పేగు లైనింగ్‌కు సహాయకారిగా ఉపకరిస్తుంది. హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మానసిక స్థితిని, ఏకాగ్రత పెరిగేలా చేస్తుంది. నెయ్యిలో విటమిన్ ఎ, ఇ, కె పుష్కలంగా ఉన్నాయి. ఆకలిని తగ్గింస్తుంది. దీని వల్ల త్వరితగతిన బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. మొండి కొవ్వులను కరిగించటంలో కూడ ఇది సహాయపడుతుంది.

4 / 5
నెయ్యి కాఫీ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. నెయ్యి కాఫీ రుచికరమైనది మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైనది. ఇది బరువు తగ్గించేందుకు తోడ్పడుతుంది. పొట్టలోని యాసిడ్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. 
నెయ్యి కలిపిన కాఫీ తాగడం బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన ఫ్యాట్ అందించడం, తరచూ ఆకలి కాకుండా ఈ కాఫీ చేయగలదు.

నెయ్యి కాఫీ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. నెయ్యి కాఫీ రుచికరమైనది మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైనది. ఇది బరువు తగ్గించేందుకు తోడ్పడుతుంది. పొట్టలోని యాసిడ్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. నెయ్యి కలిపిన కాఫీ తాగడం బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన ఫ్యాట్ అందించడం, తరచూ ఆకలి కాకుండా ఈ కాఫీ చేయగలదు.

5 / 5
Follow us
క్రాకర్ కాల్చి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పాలనుకున్నాడు.. చివరకు..

ఒక్కరాత్రిలో 16 సార్లు న్యూ ఇయర్‌ చూసిన సునీత విలియమ్స్‌.. ఫొటోలు

మీ మాట భారంగా, బొంగురుగా వస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి

సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..

స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..

2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే

అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..

JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం

పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!

మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!

సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..

డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా

ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..

ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.

హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..

భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..