రోజువారీ వంట చేయడానికి గృహిణులు ప్రెజర్ కుక్కర్ వినియోగిస్తుంటారు. ప్రెజర్ కుక్కర్ వంట చేయడం చాలా సులభం చేస్తుంది. తక్కువ సమయంలో వంట పూర్తవుతుంది. అయితే కొందరు ప్రెజర్ కుక్కర్‌లో పప్పు, బియ్యం మాత్రమే కాకుండా పలురకాల పదార్థాలను సైతం ఉడికిస్తుంటారు. అలాగే చికెన్, మటన్ వండడానికి, కేక్‌ల తయారీకి కూడా ప్రెషర్ కుక్కర్లు వాడుతుంటారు.