Kitchen Tips: పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టినా విరుగుతున్నాయా .. ఎక్కడ పెడితే సురక్షితం అంటే..

పాలను నిల్వ చేయడం కోసం చాలా మంది ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు. అయితే ఒకొక్కసారి ఫ్రిడ్జ్ లో పాలు పెట్టిన తర్వాత కూడా వేడి చేసే సమయంలో పాలు విరిగిపోతాయి. అయితే పాలు ఫ్రిడ్జ్ లో ఎక్కడ పెడితే  సురక్షితమైన స్థానం తెలుసోణ్డి. శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం.. 

Surya Kala

|

Updated on: Jul 18, 2023 | 7:59 PM

పాలు విరగకుండా ఉండాలంటే కేవలం ఫ్రిజ్‌లో పెడితేనే సరిపోదు. సరైన స్థలంలో ఉంచడం ముఖ్యం. ఇలా చేయడం వల్ల పాలను ఎక్కువ కాలం భద్రంగా ఉంచుకోవచ్చు. ఎక్కువ కాలం పాలను నిల్వ  చేయడానికి.. ప్రజలు సాధారణంగా ఫ్రిడ్జ్ లోని తలుపులోపల పెడతారు. అయితే ఇది సరైన ప్రదేశం కాదని నిపుణుల బృందం చెబుతోంది. ఇలా చేయడం వలన పాలు నిల్వ ఉండే లైఫ్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు

1 / 5
డైలీ మెయిల్ నివేదిక ప్రకారం పాలు పగిలిపోకుండా నిల్వ ఉండాలంటే, వాటిని ఫ్రిజ్‌లోని ప్రధాన భాగంలో ఉంచండి. ఫ్రిడ్జ్ తలుపు లోపలి భాగంలో కాదు. ఎందుకంటే ఇది ఫ్రిజ్‌లో అతి తక్కువ చల్లటి భాగం. లండన్ యూనివర్సిటీ ఫుడ్ పాలసీ రీడర్ డాక్టర్ క్రిస్టియన్ రెనాడ్స్ మాట్లాడుతూ.. పాలు త్వరగా పాడైపోయే వస్తువు. అందుకే ఫ్రిజ్‌లో ఏ భాగంలో నిల్వ ఉంచాలి.. అక్కడ ఎంత ఉష్ణోగ్రత ఉండాలనేది చాలా ముఖ్యం.

2 / 5
ఈ పరిశోధన ప్రాజెక్ట్‌తో అనుబంధం ఉన్న డాక్టర్. రేనాల్డ్స్ మాట్లాడుతూ.. గత 6 సంవత్సరాలుగా ప్రజలు పాలను ఎలా ఉపయోగిస్తున్నారో పర్యవేక్షిస్తున్న గృహ స్టిమ్యులేషన్ మోడల్ తమ వద్ద ఉంది. ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రత 0 నుండి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుందని చెప్పారు. అటువంటి ఉష్ణోగ్రతల మధ్య పాలు వంటి వాటిని సురక్షితంగా ఉంచవచ్చు. ఉష్ణోగ్రత 5 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే పాల లైఫ్ ను మరో రోజు పెంచుకోవచ్చు అని సూచించారు

3 / 5
పన్నీర్, పాలు వంటి వస్తువులు ఎక్కువ కాలం భద్రంగా ఉండాలంటే డోర్ పార్ట్ లోపల ఉంచకూడదని..  నిపుణులు చెబుతున్నారు. కనుక ప్రజలు ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రతను గ్రహించి అప్పుడు పాలను సురక్షిత ప్లేస్ లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో ఏ ఉష్ణోగ్రత వద్ద ఎక్కడ ఏ వస్తువులు పెట్టాలో గుర్తు పెట్టుకుని.. అప్పుడు ఆ వస్తువులను ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలని గుర్తుంచుకోవాలని సూచించారు. 

4 / 5
ఈ నియమం పాలకు మాత్రమే కాకుండా ఇతర పాల ఉత్పత్తులకు కూడా వర్తిస్తుంది అని నిపుణులు అంటున్నారు. జున్ను, పెరుగు వంటి పాల ఉత్పత్తులను ఫ్రిడ్జ్ లోని లోతైన భాగంలో నిల్వ చేయాలి. అయితే సాధారణంగా చాలా మంది ఇలా చేయరు. ఎక్కడ ఏ ప్లేస్ లో పాలు పెడితే పాల ప్యాకెట్‌పై గడువు తేదీ వరకు పాలు నిల్వ ఉంటాయో స్పష్టమైన అవగాహన వస్తుంది. అప్పుడు పాలు విరగవు.  

5 / 5
Follow us
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో

ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం

డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్

భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల

సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..

జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..