AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dandruff Remedies: ఈ 5 టిప్స్ అప్లై చేయండి చాలు.. తలపై చుండ్రు సమస్య ఖతం..

ఈ రోజుల్లో చాలామంది చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చుండ్రు కారణంగా తలపై దురద, చికాకు కలుగుతుంది. ఎన్ని రకాల సంపూలు వాడిన చుండ్రు సమస్య అస్సలు తగ్గదు. అయితే కొన్ని సహజ చిట్కాలతోనే ఈ సమస్యలు దూరం చేయవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటి.? ఎలా ఉపయోగపడతాయి.? ఈరోజు మనం తెలుసుకుందాం.. 

Prudvi Battula
|

Updated on: Jun 02, 2025 | 2:00 PM

Share
కొబ్బరి నూనె నిమ్మరసం: కొబ్బరి నూనెను నిమ్మరసంతో కలిపి మీ తలకు మసాజ్ చేయండి. తలస్నానం చేయడానికి ముందు 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఇలా వారానికి రెండుసార్లు కొన్ని రోజుల పాటు చేస్తే చాలు చుండ్రు సమస్య దూరం అవుతుంది.

1 / 5
కలబంద మొక్కలో ఉండే ఔషధ గుణాలు సౌందర్య సాధనాల్లోనే కాకుండా వంటగదిలో అనుకోకుండా చిన్న గాయాలకు మంచి మెడిసిన్‌గా కూడా పనిచేస్తుంది. వంటింట్లో అనుకోకుండా చిన్న చిన్న గాయాలు అయినప్పుడు అలోవెరా జెల్ రాసుకోవటం వల్ల తక్షణ ఉపశమనంఇస్తుంది.

2 / 5
ఆపిల్ సైడర్ వెనిగర్: ఆపిల్ సైడర్ వెనిగర్, నీటిని సమాన మోతాదులో కలిపి షాంపూ చేసిన తర్వాత అప్లై చేయండి. తలపై చర్మపు pH సమతుల్యం చేయడానికి, చుండ్రును తగ్గించడానికి 15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత క్లీన్ చేసుకోండి.

3 / 5
మెంతుల పేస్ట్: మెంతులను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్ని పేస్ట్‎లా తయారు చేసుకుని, తలకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే దురద, పొట్టు తగ్గుతుంది. అలాగే చుండ్రు సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.

4 / 5
టీ ట్రీ ఆయిల్: మీ షాంపూలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ జోడించండి. దీనిలోని యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రును సహజంగా చికిత్స చేయడానికి, అలాగే తల చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడతాయి. 

5 / 5