Oats Idli Recipe: ఓట్స్ ఇడ్లీతో అనారోగ్యం దూరం.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా..
ఓట్స్ ఆరోగ్యానికి మంచిది. వీటిని తీసుకోవడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. అలాగే బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే కాంతమందికి వీటి తినడం నచ్చదు. అలంటివారు వీటిని ఉప్మాగా, ఇడ్లీ లేదా మరేదైన రూపంలో తీసుకోవచ్చు. ఈరోజు ఓట్స్ ఉపయోగించి ఇడ్లీని మీ ఇంటిలోనే ఎలా తయారుచేసికోవాలి.? ఈరోజు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
