మినప, పెసలు కంటే హై ప్రోటీన్ రిచ్ ఇడ్లీ.. ఉదయం ఒక్క ప్లేట్ తింటే చాలు
బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఇడ్లీలు ఒక అద్భుతమైన అల్పాహారం. వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియకు సహాయపడి, ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. మెత్తని, స్పాంజీ జొన్న ఇడ్లీలను సులువుగా ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
