AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oats Dosa: బరువు తగ్గేందుకు అదిరిపోయే కరకరలాడే ఓట్స్ దోశలు..  కారప్పొడి

దోశ అంటే ఇష్టపడని తెలుగువారు ఉండరు; అయితే సాంప్రదాయ దోశలలో బియ్యం వాడటం వల్ల బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ ఉన్నవారు ఎక్కువగా తినడానికి ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసం చుక్క బియ్యం కూడా లేకుండా కేవలం ఫైబర్ సమృద్ధిగా ఉండే రోల్డ్ ఓట్స్ మరియు పప్పుల కలయికతో అచ్చం హోటల్ స్టైల్‌లో పేపర్‌లా పలుచగా, ఎంతో కరకరలాడుతూ వచ్చే 'క్రిస్పీ ఓట్స్ దోశ' అద్భుతమైన ప్రత్యామ్నాయం.

Phani CH
|

Updated on: Sep 29, 2026 | 6:19 PM

Share
కావలసిన పదార్థాలు: 2 కప్పుల రోల్డ్ ఓట్స్, ¾ కప్పు మినప్పప్పు , ¼ కప్పు పచ్చిశనగపప్పు, 1 టీస్పూన్ మెంతులు, నానబెట్టడానికి మరియు రుబ్బడానికి తగినన్ని నీళ్లు, రుచికి సరిపడా  ఉప్పు, దోశలు కాల్చడానికి కొద్దిగా నూనె లేదా నెయ్యి, గుమ్మడి గింజల కారప్పొడి లేదా ఇడ్లీ కారం ఇది ఆప్షనల్.

1 / 5
తయారీ విధానం: ఒక వెడల్పాటి బౌల్‌లో రెండు కప్పుల రోల్డ్ ఓట్స్, ముప్పావు కప్పు మినప్పప్పు, పావు కప్పు పచ్చిశనగపప్పు, ఒక టీస్పూన్ మెంతులు వేయాలి. వీటిని శుభ్రంగా రెండు నుండి మూడు సార్లు నీటితో కడగాలి. ఆ తర్వాత ఓట్స్ బాగా నీటిని పీల్చుకుంటాయి కాబట్టి కాస్త ఎక్కువగానే మంచి నీళ్లు పోసి మూతపెట్టి 5 నుండి 6 గంటల పాటు నాననివ్వాలి.

2 / 5
నానిన మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఓట్స్‌లో ఇప్పటికే తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్లు పోయకూడదు; కొద్దికొద్దిగా నీళ్లు చిలకరిస్తూ మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకోవాలి నీళ్లు ఎక్కువైతే పిండి పల్చబడి దోశలు రావు. ఈ పిండిని బౌల్‌లోకి తీసుకుని రాత్రంతా లేదా 7-8 గంటలు పక్కన ఉంచితే పిండి చక్కగా పొంగుతుంది . ఉదయాన్నే సరిపడా ఉప్పు, కాస్త నీళ్లు కలిపి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకోవాలి.

3 / 5
స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టి మీడియం హీట్ చేయాలి. పెనాన్ని తడి గుడ్డ లేదా టిష్యూతో తుడవాలి. గరిటెడు పిండిని పెనం మధ్యలో వేసి గుండ్రంగా పలుచగా స్ప్రెడ్ చేయాలి. పైనుంచి కొద్దిగా నూనె లేదా నెయ్యి చిలకరించాలి. ఒకవైపు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా మారిన తర్వాత రెండో వైపుకు తిప్పి నిమిషం పాటు కాల్చి తీసుకోవాలి.

4 / 5
మరో దోశ వేసేముందు పెనంపై నీళ్లు చల్లి తుడిచి వేస్తే దోశ సులభంగా పలుచగా వస్తుంది. ఈ పిండితో ప్లెయిన్ దోశలతో పాటు కారప్పొడి దోశ, ఉల్లి కారం దోశ లేదా ఎగ్ దోశ కూడా చేసుకోవచ్చు. పల్లీ చట్నీ లేదా గుమ్మడి గింజల కారప్పొడితో వేడివేడిగా తింటే కరకరలాడుతూ అద్భుతమైన రుచినిస్తుంది

5 / 5
Follow Us
బరువు తగ్గేందుకు అదిరిపోయే కరకరలాడే ఓట్స్ దోశలు..  కారప్పొడి

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా.

ఈ లక్షణాలుంటే జాగ్రత్త, మీకు టీబీ ఉండవచ్చు

ఇంట్లో ఈ ప్రదేశాల్లో దీపం వెలిగించకండి.. వాస్తు నియమాలు..

చిటికెడు పొడితో.. బీపీ 190 ఉన్నా 110 కి దిగి రావాల్సిందే!

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం..
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం..
చిట్టి పునుగులు తినాలనిపిస్తే.. అప్పటికప్పుడు ఇలా చేయండి!

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దసరా, దీపావళి స్పెషల్ ట్రైన్స్ ఇవే

OTTలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

మలబద్ధకానికి చెక్ పెట్టాలా? ఈ పండ్లను మీ డైట్‌లో చేర్చుకోండి!