Kitchen Tips: రూ. 5 తో బాత్రూం క్లీనింగ్.. ఉపయోగకరమైన వంటింటి చిట్కాలు.. మిస్ అవ్వకండి
ప్రతి ఇంట్లోనూ గృహిణులకు అత్యంత శ్రమతో కూడుకున్న పనుల్లో బాత్రూం క్లీనింగ్ ఒకటి. ఫ్లోరైడ్ లేదా ఉప్పు నీటి వల్ల బాత్రూం టైల్స్, బకెట్లు, ట్యాప్‌లపై తెల్లటి మొండి గార మరకలు పేరుకుపోతుంటాయి; అలాగే ఎంత శుభ్రం చేసినా కొద్దిసేపటికే దుర్వాసన వస్తుంటుంది. వీటికి మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్స్ వాడకుండా.. కేవలం ₹5 ఖర్చుతో నెల రోజుల పాటు బాత్రూం తళతళలాడుతూ, రోజంతా సువాసన వెదజల్లేలా చేసే అద్భుతమైన క్లీనింగ్ టెక్నిక్‌నుతెలుసుకోండి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
