కాటు వేసే ముందు పాము ఎందుకు బుసలు కొడుతుందో తెలుసా?
Samatha
29 september 2026
Pic credit - Pinterest
పాము కాటు వేసే ముందు బుస కొట్టడం అనేది దాని సహజం. అయితే చాలా మందికి ఇది ఎందుకు బుసలు కొడుతుందో తెలియదు.
బుస కొట్టడం
మనం చాలా వరకు నాగు పామును చూస్తే ఇది ఎక్కువగా కాటు వేసే ముందు బుసలు కొడుతూ కనిపిస్తుంది. మరి ఇది ఎందుకు
ఇలా చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నాగు పాము
పాము ఎప్పుడైనా సరే, అది కోపంలో ఉన్న సమయంలో లేదా భయపడినప్పుడు, తనను తాను రక్షించుకునే సమయంలో బుసలు కొడుతూ ఉంటుందంట.
కోపం, రక్షణ
పాములకు చెవులు ఉండవు, కానీ నేల కంపనాలను గ్రహిస్తాయి, శత్రువు దగ్గరకు వస్తున్నాడని తెలిస్తే హెచ్చరికగా బుస కొడతాయని
చెబుతున్నారు నిపుణులు.
నేల ప్రకంపనాలు
దాని బుస శబ్ధం ద్వారా అది ఎదుటి వారిని భయపెట్టి దూరంగా పారిపోవాలని అనుకుంటుంది. అందుకే కాటు వేయకుండా బుస కొడుతూ అది తప్పించుకునే ప్రయత్నం చేస్తుందంట.
ఎదుటి వారిని భయపెట్టడం
అంతే కాకుండా చాలా వరకు కాటు వేయడానికి ఆసక్తి చూపవు. కేవలం అవి బుస ద్వారా తమకు ఉన్న ప్రమాదం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తాయంట.
కాటు వేయవు
ఏ దారి లేని సమయంలో కాటు వేయడానికి ప్రయత్నిస్తాయట. చాలా వరకు పాములకు కాటు వేసి విషాన్ని వేస్ట్ చేయడానికి ఇష్టపడవు.
విషం వేస్ట్ అవ్వడం
ఎందుకు అంటే? విషయం తయారు అవ్వడానికి చాలా శక్తి అవసరం. అందువలన అవి మొదటగానే కాటు వేయకుండా భయపెట్టి, హెచ్చరిస్తాయి.
తర్వాత మాత్రమే కాటు వేస్తాయంట.
తమను తాము రక్షించుకోవడం
మరిన్ని వెబ్ స్టోరీస్
రెక్కలు లేకుండా ఎగురుతుంది.. కళ్లు లేకున్నా ఏడ్చేది ఏంటో తెలుసా?
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
ఇది పండు కాదు అమృతం.. కనిపిస్తే వదలకండి