మలబద్ధక సమస్యను తగ్గించడంలో ఇదే నెంబర్ 1 

Prasanna Yadla

29 September 2026

Pic credit - Pinterest

అరటికాయలో ఉండే ఫైబర్ మీ జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది ఇంకా ఇది ఆరోగ్యానికి సహాయపడుతుంది.

జీర్ణ వ్యవస్థ

ఇంకా ఇది మలబద్ధక సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది కాబట్టి మీరు రోజుకొకటి తీసుకున్నా కూడా సరిపోతోంది

 మలబద్ధక సమస్య

అరటికాయలో ఉండే పిండి పదార్థం కడుపులోని మంచి బ్యాక్టీరియాకు ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది 

పిండి పదార్థం

అరటి కాయను తింటే ఆకలి వెయ్యనివ్వదు ఇంకా కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది 

కడుపు నిండిన అనుభూతి

అరటికాయలో ఉండే పొటాషియం గుండె సమస్యలను రాకుండా చేస్తుంది ఇంకా ఇది ఎలాంటి సమస్య రాకుండా చేస్తుంది 

 పొటాషియం

ఇంకా దీనిలో ఉండే పోషకాలు మీ శరీరానికి కావాల్సిన శక్తిని కూడా ఇది అందిస్తుంది కాబట్టి రోజుకొకటి తింటూ ఉండండి 

కావాల్సిన శక్తి

అరటికాయను మీ ఆహారంలో చేర్చుకుంటే మీ ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు కూడా ఇది మంచిగా పని చేస్తుంది 

ఆరోగ్యకరమైన జీర్ణక్రియ

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్