AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: రూ.200 పెట్టుబడితో.. రూ. 4లక్షల రాబడి! పోస్టాఫీస్‌ నుంచి అదిరిపోయే పథకం!

మీరు నెలకు రూ.20వేలు సంపాదిస్తున్నారా?.. అందులో కొంత డబ్బును భవిష్యత్తుకోసం పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? అది కూడా రిస్క్‌ లేకుండా మంచి లాభాలు వచ్చే పథకంలో కోసం చూస్తుంటే.. పోస్టాఫీస్ అందించే ఈ పథకం మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇందులో మీ స్తోమతకు తగ్గట్టు నెలకు రూ.100 నుంచి కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఒక వేళ నెలకు మీరు రూ.6వేలు పెడితే.. ఐదేళ్ల తర్వాత మీకు ఎంత డబ్బులు వాస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Sep 29, 2026 | 5:42 PM

Share
చాలా మంది ఫ్యూచర్‌లో ఇబ్బందులు రాకూడదని.. ఇప్పటి నుంచే తమ జీతంలో కొంత మొత్తాన్ని మ్యూచ్‌వల్ ఫండ్స్, స్టాక్‌మార్కెట్‌ వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కానీ సరైన అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే మీ కష్టాజీతం మొత్తం బూడిదలో పోసిన పన్నీరు కావచ్చు. మీ ఆర్థిక లక్ష్యాలు, స్తోమతకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే.. దీర్ఘకాలంలో సేవింగ్స్‌ వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయి. అయితే రిస్క్‌ లేకుండా.. పెట్టుబడికి మంచి రాబడులు వచ్చే మార్గాలను మీరు వెతుకుతుంటే.. పోస్టాఫీసు అందిస్తున్న ఈ అద్భుతమైన స్కీమ్‌ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

1 / 5
అవును ప్రస్తుతం రికరింగ్ డిపాజిట్ పథకంపై పోస్టాపిస్ ఏకంగా 6.7 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ పథకంలో ఐదేళ్ల పాటు మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు.. అంటే ఈ పథకం మెచ్యూరిటీ పిరియడ్ 5 ఇయర్స్ అన్నమాట. ఇందులో మీరు మీ అవసరానికి తగ్గట్టు రోజూ కూడా చిన్న చిన్న మొత్తంలో నెలవారీగా పెట్టుబడి పెట్టొచ్చు. అయితే ఇన్వెస్ట్ చేసే ముందు, మీరు చేసే చిన్న సేవింగ్ దీర్ఘకాలంలో ఎలా లక్షల్లోకి మారుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

2 / 5
ఒక వేళ మీరు రోజుకు రూ. 200 సేవింగ్ చేస్తూ వెళ్తున్నారనుకోండి.. నెల మొత్తానికి అది రూ.6వేలు అవుతుంది. అంటే మీరు నెలకు రూ.6వేలను పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్‌లో సేవింగ్స్ చేస్తున్నారు. అయితే ఇదేళ్ల తర్వాత మీరు చెల్లించే మొత్తం రూ. 3,60,000 అవుతుంది. పోస్టాఫీస్ వారు దీనికి  6.7 శాతం చక్రవడ్డీ చొప్పున లెక్కగడితే.. మెచ్యూరిటీ సమయానికి మీకు మొత్తం రూ. 4.28 లక్షలు అందుతాయి. అంటే మీరు పెట్టుబడి పెట్టిన రూ.3.60 లక్షలకు రూ.68వేల వడ్డీ కలిపి మొత్తం మీకు రూ. 4.28 లక్షలు వస్తాయి.

3 / 5
అయితే మీరు నెలకు రూ.5వేలపైనే ఇందులో పెట్టుబడి పెట్టాలా? అంటే అదేం లేదు.. మీరు నెలకు కనీసం రూ. 100 నుంచి కూడా ఖాతా తెరవొచ్చు. దీనికి గరిష్ట పరిమితి అనేది లేదు.. మీ స్తోమతను బట్టి ఎంతైనా పొదుపు చేసుకోవచ్చు. మీరు ఎంత పెడితే మెచ్చూరిటీ తర్వాత మీ డబ్బుకు వడ్డీ కలిసి అందజేస్తారు.

4 / 5
ఈ పథకంలోనే కాదు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. మీ భవిష్యత్తు అవసరాలు, ఆ పథకానికి సంబంధించిన వడ్డీ రేట్లు, కాలవ్యవధి, డిపాజిట్ నిబంధనలు, మెచ్యూరిటీ షరతులు గురించి స్పష్టంగా తెలుసుకోవడం చాలా అవసరం. మీ ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా సరైన ప్లాన్ ఎంచుకున్నప్పుడే భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణుల సలహా కచ్చితంగా తీసుకోండి.

5 / 5
Follow Us
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దసరా, దీపావళి స్పెషల్ ట్రైన్స్ ఇవే

OTTలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

మలబద్ధకానికి చెక్ పెట్టాలా? ఈ పండ్లను మీ డైట్‌లో చేర్చుకోండి!

అతడు సినిమాలో త్రిష అక్కగా నటించిన హారిక గుర్తున్నారా ?

బంగారం కాదు మార్కెట్లో వెండి మెరుపులు.. 150శాతం లాభాలతో సరికొత్త

చేతులు, ఓ కాలు లేకపోయినా .. 92% మార్కులతో స్కూల్‌ టాప్‌!

కొత్తగా యోగా మొదలుపెడుతున్నారా? ఇంట్లోనే ఈజీగా చేసేందుకు..

చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన సంజూ
చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన సంజూ
రూ.200 పెట్టుబడితో.. రూ. 4లక్షల రాబడి! పోస్టాఫీస్‌ నుంచి..

కాశీకివెళ్తున్నారా? ఈ 5 అనుభవాలను అస్సలు మిస్ కాకండి!