యూరిన్ సరిగా రాని వాళ్ళు ఇది తాగితే ఆ సమస్యకు బై బై చెప్పొచ్చు

Prasanna Yadla

29 September 2026

Pic credit - Pinterest

బార్లీ నీళ్లు తాగితే మీ శరీరానికి హైడ్రేషన్ అందించడంలో ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది 

బార్లీ నీళ్లు

ఎందుకంటే దీనిలో శరీరానికి కావాల్సిన ద్రవాలు దీనిలో ఉండటం వలన యూరిన్ మంచిగా వస్తుంది 

 కావాల్సిన ద్రవాలు 

ఇంకా ఈ బార్లీలో ఉండే ఫైబర్ మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈ నీళ్ళను తాగుతూ ఉండండి 

ఫైబర్

ఇంకా ఈ  బార్లీ నీళ్లు ఒంట్లో ఉన్న వేడి మొత్తాన్ని తరిమికొడుతుంది పాతకాలంలో దీనినే తాగేవాళ్ళు 

పాతకాలంలో దీనినే తాగేవాళ్ళు 

ఇంకా దీనిలో ఉండే కొన్ని పోషకాలు మీ ఆరోగ్యాన్ని మంచిగా ఉండేలా చేస్తుంది కాబట్టి ఈ నీళ్ళను తాగుతూ ఉండండి 

 పోషకాలు 

మీరు తగినంత ఈ నీళ్ళను తాగితే  యూరిన్ ఇన్ఫెక్షన్లును కూడా తగ్గిస్తాయి ఇప్పటికి ఎంతో మంది దీనిని తాగుతున్నారు 

యూరిన్ ఇన్ఫెక్షన్లు

ఈ బార్లీని మీరు తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం వలన ఫైబర్ కూడా పెరుగుతుంది.

బార్లీని

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్