Jio Plan: రూ.39 ప్లాన్లో రోజుకు 3GB డేటా.. రూ.45 ప్లాన్లో మొత్తం 25GB డేటా.. చౌకైన డేటా ప్లాన్స్!
Jio Recharge Plan: రిలయన్స్జియోలో కొన్ని డేటా ప్లాన్లు చౌకగా ఉన్నాయి. ఎంతో మంది డేటా ప్లాన్స్ వాడుతుంటారు. ఎక్కువ డేటా వినియోగించే వారికి ఈ ప్లాన్స్ అద్భుతంగా ఉంటాయి. అతి తక్కువ ధరల్లోనే రోజువారీ డేటాను అందిస్తున్నాయి. ఈ ప్లాన్స్ వివరాలు ఏంటో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
