New Parliament building: కొత్త పార్లమెంట్ భవనం అందాలు అదుర్స్.. అన్ని విశేషాలే..!
దేశంలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కొత్త పార్లమెంట్ హాలు ఇప్పటికే పూర్తైంది. చూసేందుకు చాలా గ్రాండ్‌గా, అందంగా కనిపిస్తుంది. కొత్త పార్లమెంట్ హౌస్ హాల్ మునుపటి పార్లమెంట్ హౌస్ కంటే చాలా పెద్దది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
