క్యాప్సికమ్‌లో క్యాప్సైసిన్ అనే పోషకం ఉంటుంది. ఇది చర్మాన్ని అనేక సమస్యల నుంచి రక్షిస్తుంది. క్యాప్సికమ్ చర్మ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. క్యాప్సికమ్ లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో సూపర్ గా సహాయపడుతాయి.