Ragi Dosa Recipe: 10 నిమిషాల్లో హెల్తీ క్రిస్పీ రాగి దోశ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
రాగి దోశ ఆరోగ్యకరమైనది మాత్రమేకాదు రుచికరమైనది కూడా.. ఎందుకంటే రాగి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి మొత్తంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, ఐరన్‌లతో కూడిన పోషకమైన అల్పాహారం. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా పాత వంటకం అని చెప్పవచ్చు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
