Liver Foods: మీ డైట్లో ఈ ఫుడ్స్ చాలు.. మీ కాలేయనికి కొండంత అండ..
శరీరానికి శక్తి కేంద్రంగా జీవక్రియ ప్రక్రియల నుంచి రోగనిరోధక వ్యవస్థ మద్దతు, పోషక నిల్వ, వ్యర్థాల తొలగింపు వరకు, కాలేయం ఒక బహుళ విధుల అద్భుతం. అందువలన కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తప్పనిసరి అవుతుంది. కాలేయ పనితీరును మెరుగుపరచడానికి ప్రసిద్ధి చెందిన అనేక సూపర్‌ఫుడ్‌లు ఉన్నాయి. వాటిలో 5 ఏంటి.? ఈరోజు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
