ఈ ఐటమ్స్‌తో బ్యాగ్ ఫిల్ చేస్తే మీ హిల్ టూర్ హ్యాపీ హ్యాపీగా..
దేశంలో చాలా నగరాలు అత్యధిక వేడిని కలిగి ఉంటాయి. అందుకే చాలామంది సెలవులు దొరికితే చాలు చల్లటి ప్రాంతాల్లో పర్యటిస్తారు. అందులో ముఖ్యమైనవి హిల్ స్టేషన్లు. సిమ్లా, మనాలి, నైనిటాల్ వంటి హిల్ స్టేషన్‌లు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. ఒకవేళ మీరు భారతదేశంలోని ఏదైనా హిల్ స్టేషన్‌ని సందర్శించాలనుకుంటే కచ్చితంగా కొన్ని వస్తువులను మీ బ్యాగ్‌లో ఉంచుకోవాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
