AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Tips: వేసవిలో వీటిని తిన్నారంటే అంతే.. ఎండ వేడి నుంచి రక్షణకు వీటికి దూరంగా ఉండాల్సిందే

ప్రస్తుతం భారతదేశంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్న సమయంలో ఎండ తారాస్థాయికు చేరుతుంది. మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ కర్ఫ్యూ విధించినట్లు ఖాళీగా మారుతున్నాయి. అయితే ఈ ఎండల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వివిధ చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎండల్లో మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అలాగే ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలో సూచిస్తున్నారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

Nikhil
|

Updated on: Apr 20, 2023 | 6:45 PM

Share
వడగాల్పుల సమయంలో టీ, కాఫీ వంటి కెఫిన్ కలిగిన పానీయాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కెఫిన్ మూత్రపిండాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. శరీరాల నుంచి ఎక్కువ నీటిని బయటకు పంపేలా చేస్తుంది.

1 / 6
వేసవిలో చేపలు, మాంసం, గుడ్లు వంటి మాంసాహార ఆహారాన్ని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది.

2 / 6
ఫ్రైడ్ ఫుడ్, స్పైసీ ఫుడ్, సమోసాలు, ఫ్రెంచ్ ఫ్రైస్ మోమోస్ వంటి జంక్ ఫుడ్ ఐటమ్స్‌కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ ఆహార పదార్థాల వల్ల చర్మంలో మొటిమల సమస్యను ప్రేరేపిస్తాయి

3 / 6
వేసవిలో డ్రై ఫ్రూట్స్‌ వంటి ఆహారానికి కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిల్లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది.

4 / 6
ఐస్‌క్రీమ్ వేసవిలో చాలా మంది ఇష్టంగా తింటారు. అయినా దీన్ని తినడం కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఐస్ క్రీం లేదా ఇతర చల్లని ఆహార పదార్థాలను తినడం వల్ల మానవ శరీరం దాని కోర్ ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా అధిక నష్టానికి దారి తీస్తుంది.

5 / 6
ఆల్కహాల్, ఇతర శీతల పానీయాలు డీహైడ్రేటింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ కాలంలో మద్యం సేవించడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

6 / 6
Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !

భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా

ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు

లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్

రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.

ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే

అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!

ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌