రోజూ చికెన్ లాగించేస్తున్నారా..అయితే ఈ జబ్బులకు మీరు ఆహ్వానం పలికినట్లే..

మాంసాహారం తినే వారికి చికెన్ చాలా ఇష్టమైన ఆహారం. చికెన్ నుండి వివిధ రకాల ఆహారాలు తయారు చేస్తారు. ప్రొటీన్‌తో సహా అనేక పోషక మూలకాలు ఇందులో ఉంటాయి.

Madhavi

| Edited By: Ravi Kiran

Updated on: Apr 25, 2023 | 7:45 AM

మాంసాహారం తినే వారికి చికెన్ చాలా ఇష్టమైన ఆహారం. చికెన్ నుండి వివిధ రకాల ఆహారాలు తయారు చేస్తారు. ప్రొటీన్‌తో సహా అనేక పోషక మూలకాలు ఇందులో ఉంటాయి. అందుకే ప్రతిరోజూ చికెన్ తినేందుకు జనం ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, మీరు ఎక్కువ పరిమాణంలో తింటే చికెన్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. చికెన్ ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ పెరగడంతోపాటు బరువు పెరగడంతో పాటు అనేక సమస్యలు వస్తాయి. అందువల్ల చికెన్ ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకుందాం.

1 / 7
బరువు పెరుగుతాం:
రోజూ చికెన్ తింటే బరువు పెరగడం ఖాయం. చికెన్ బిర్యానీ, బటర్ చికెన్, ఫ్రైడ్ చికెన్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వారానికి ఒకసారి తినడం మంచిది. కానీ రోజూ తినడం వల్ల బరువు పెరగడంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుంది.

బరువు పెరుగుతాం: రోజూ చికెన్ తింటే బరువు పెరగడం ఖాయం. చికెన్ బిర్యానీ, బటర్ చికెన్, ఫ్రైడ్ చికెన్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వారానికి ఒకసారి తినడం మంచిది. కానీ రోజూ తినడం వల్ల బరువు పెరగడంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుంది.

2 / 7
కొలెస్ట్రాల్ పెరుగుతుంది:
చికెన్ అప్పుడప్పుడు తినడం వల్ల మీ కొలెస్ట్రాల్ స్థాయి పెరగదు.కానీ మీరు డీప్ ఫ్రైడ్ చికెన్ తింటే మాత్రం అది కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లోని ఒక నివేదిక ప్రకారం, చికెన్ కూడా బీఫ్ మాదిరిగానే కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి నూనెలో వేయించకుండా, ఉడికించిన, లేదా కాల్చిన చికెన్ తినమని నిపుణులు సూచిస్తున్నారు.

కొలెస్ట్రాల్ పెరుగుతుంది: చికెన్ అప్పుడప్పుడు తినడం వల్ల మీ కొలెస్ట్రాల్ స్థాయి పెరగదు.కానీ మీరు డీప్ ఫ్రైడ్ చికెన్ తింటే మాత్రం అది కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లోని ఒక నివేదిక ప్రకారం, చికెన్ కూడా బీఫ్ మాదిరిగానే కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి నూనెలో వేయించకుండా, ఉడికించిన, లేదా కాల్చిన చికెన్ తినమని నిపుణులు సూచిస్తున్నారు.

3 / 7
శరీరంలో వేడి పెంచుతుంది:
చికెన్ చాలా వేడి కలిగించే ఆహారం. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి పనిచేస్తుంది. వేసవి కాలంలో చికెన్ తినకపోవడమే మంచిది. ఎందుకంటే అది శరీరంలో అల్సర్లు అదేవిధంగా క్యాన్సర్ ప్రమాదం పెంచేందుకు కూడా ఈ చికెన్ తినడం దోహదపడుతుంది. అందుకే వేసవిలో చికెన్ తినకుండా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

శరీరంలో వేడి పెంచుతుంది: చికెన్ చాలా వేడి కలిగించే ఆహారం. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి పనిచేస్తుంది. వేసవి కాలంలో చికెన్ తినకపోవడమే మంచిది. ఎందుకంటే అది శరీరంలో అల్సర్లు అదేవిధంగా క్యాన్సర్ ప్రమాదం పెంచేందుకు కూడా ఈ చికెన్ తినడం దోహదపడుతుంది. అందుకే వేసవిలో చికెన్ తినకుండా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

4 / 7
కొన్ని రకాల చికెన్ తినడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఒక పరిశోధన ప్రకారం, సైడ్ గా ఉడకని చికెన్ లో ఈ-కోలి బ్యాక్టీరియా కనిపిస్తుంది, ఇది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది.

కొన్ని రకాల చికెన్ తినడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఒక పరిశోధన ప్రకారం, సైడ్ గా ఉడకని చికెన్ లో ఈ-కోలి బ్యాక్టీరియా కనిపిస్తుంది, ఇది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది.

5 / 7
అదేవిధంగా ప్రతిరోజు చికెన్ తింటే శరీరంలో హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా మహిళల్లో థైరాయిడ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని తద్వారా శరీర బరువు అమాంతం పెరిగి ప్రమాదకరమైన జబ్బులకు ఆస్కారం కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

6 / 7
అందుకే వారానికి ఒకరోజు మాత్రమే. తక్కువ పరిణామాల్లో చికెన్ తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు లభిస్తాయి అని. అదే ఎక్కువ పరిమాణాల్లో తింటే లివర్ పై ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అందుకే వారానికి ఒకరోజు మాత్రమే. తక్కువ పరిణామాల్లో చికెన్ తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు లభిస్తాయి అని. అదే ఎక్కువ పరిమాణాల్లో తింటే లివర్ పై ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

7 / 7
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే