Blood Pressure: హైబీపీతో బాధపడేవారికి గుడ్ న్యూస్.. ఒక్క ఇంజక్షన్ వేసుకుంటే చాలు
ఈ కాలంలో చాలామంది బీపీ, షుగర్, గుండె సమస్యలు లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. మనదేశంలో ప్రతి నలుగురిలోనూ ఒకరు హై బీపీతో బాధపడుతున్నట్లు పలు అధ్యయానాల్లో తేలింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
