చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించి దాదాపు 50 కి పైగా సినిమాలు ప్రణవి.. ఈ చిన్నది ఉయ్యాల జంపాల సినిమా లో నటించి మంచి గుర్తిపు తెచ్చుకున్నది.. ఈ అమ్మడి గురించి తెలియని యూత్ లేదు... ప్రణవి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో పోస్టులు షేర్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నది..