AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంట్లో దోమలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయా..? ఈ చిట్కాలను పాటించి తరిమికొట్టండి..!

చాలా ఇళ్లలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం వేళల్లో దోమలు యుద్ధం ప్రకటించినట్టుగానే దాడికి దిగుతుంటాయి. అనేక వ్యాధులను వ్యాప్తి చేసే దోమలను తరిమికొట్టడం చాలా ముఖ్యం. ఇంటి బయట కుండలు, పాత్రలలో నీరు నిలువకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. దోమలను వదిలించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. అలాంటి చిట్కాలు పాటించి మీ ఇంట్లో, పరిసరాల్లో దోమలను తరిమికొట్టేయొచ్చు. దోమల్ని తరిమికొట్టే సులభమైన మార్గాలేంటో ఇక్కడ తెలుసుకుందాం...

Jyothi Gadda
|

Updated on: Oct 31, 2023 | 10:04 PM

Share
జింజర్ గ్రాస్ లేదా లెమన్ గ్రాస్ దోమలను తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వాటి రసాన్ని ఇంట్లోనే చల్లుకోవచ్చు. ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవటం వల్ల కూడా దోమలను రాకుండూ అడ్డుకుంటుంది.

1 / 5
వెల్లుల్లి సారంలో ఉండే సల్ఫర్ దోమలతో సహా వివిధ కీటకాలకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుందని తేలింది. ఎక్కువ సమయం పాటు వెల్లుల్లి వాసన ఆ ప్రాంతం నుండి వారాలపాటు దోమలను నిరోధిస్తుంది. దీంతో మీరు దోమల మోత లేకుండా హాయిగా ఉండొచ్చు.

2 / 5
సాయంత్రం వేళల్లో దోమలు ఎక్కువగా తిరుగుతున్నప్పుడు..ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే కూడా దోమలు పారిపోతాయి. అలాగే, సాంబ్రాణి వెలిగించి పొగను ఇంటింటా వ్యాపింపజేయడం వల్ల కూడా దోమలు దూరంగా పారిపోతాయి. ఇలా చేయటం కూడా చాలా మంచిది.

3 / 5
మరో ఔషధ మొక్క తులసి. తులసి దోమలను తరిమికొట్టడానికి సహాయపడుతుంది. తులసి ఆకులను చూర్ణం చేసిన నీటిని ఇంటి లోపల, వెలుపల పిచికారీ చేయడం వల్ల దోమలు రాకుండా ఉంటాయి.

4 / 5
చివరగా, ఇంట్లోకి దోమలు రాకుండా తలుపులు, కిటికీలకు సన్నని నెట్‌ డోర్‌లు తప్పని సరిగా ఏర్పాటు చేసుకోండి. ఇంటి చుట్టూ దోమలు వృద్ధి చెందే వాతావరణం లేకుండా చూసుకోండి..ఎక్కువగా నీరు నిలిచి ఉండే ప్రదేశాల్లో దోమలు త్వరగా వృద్ధి చెందుతాయి.  పూల కుండీలు, కుండీలు, బకెట్‌లు వంటి వాటిలో నీటిని నిల్వకాకుండా చూసుకోవాలి. అలాగే దోమల బెడదను తగ్గించకునేందుకు ఇంటి పరిసరాల్లో ఎలాంటి నీటి నిల్వకుండా చేసుకోవాలి.

5 / 5
2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన

ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..

ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే

MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!

వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..

కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా

పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి

హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు

గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్