AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dark Circles: ఒక్క రోజులోనే డార్క్ సర్కిల్స్‌కి ఇలా బైబై చెప్పేయండి!

ఎంత అందంగా ఉన్నా.. డార్క్ సర్కిల్స్ ఉంటే అంద విహీనంగా కనిపిస్తారు. డార్క్ సర్కిల్స్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. నిద్ర లేకపోవడం, సరైన పోషకాలు అందక పోవడం, కళ్లకు రెస్ట్ ఇవ్వకపోవడం, ఒత్తిడిని ఎక్కువగా తీసుకోవడం, చర్మ సమస్యలు, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వంటి సమస్యలు చాలా ఉంటాయి. డార్క్ సర్కిల్స్ అంత త్వరగా పోవు. కానీ కొన్ని రకాల టిప్స్ ఫాలో అవ్వడం వల్ల వీటిని ఒక్క రోజులోనే తగ్గించుకోవచ్చు. ఇందుకు బయట ప్రాడెక్ట్స్ కాకుండా..

Chinni Enni
|

Updated on: Mar 26, 2024 | 1:42 PM

Share
Dark Circles: ఒక్క రోజులోనే డార్క్ సర్కిల్స్‌కి ఇలా బైబై చెప్పేయండి!

1 / 5
డార్క్ సర్కిల్స్ అంత త్వరగా పోవు. కానీ కొన్ని రకాల టిప్స్ ఫాలో అవ్వడం వల్ల వీటిని ఒక్క రోజులోనే తగ్గించుకోవచ్చు. ఇందుకు బయట ప్రాడెక్ట్స్ కాకుండా.. ఇంట్లోనే నేచురల్ టిప్స్ ట్రై చేయండి. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువగానే ఉంటాయి.

2 / 5
డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడంలో టమాటా - నిమ్మ కాయ బాగా ఎఫ్టీవ్‌గా పని చేస్తాయి. కొద్దిగా టమాటా జ్యూస్‌ను తీసుకుని.. అందులో కొద్దిగా నిమ్మ రసం కలపండి. నెక్ట్స్ కాటన్ బాల్స్ సహాయంతో.. డార్క్ సర్కిల్స్‌పై అప్లై చేయాలి. ఇలా చేస్తే ఒక్క రోజులోనే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి.

3 / 5
అదే విధంగా కీర దోసకాయ కూడా అందాన్ని పెంచడంలో బాగా హెల్ప్ చేస్తుంది. చల్లని నీటిలో ఉంచి కీర దోసకాయను తీసుకుని గుండ్రంగా కట్ చేసుకోండి. ఈ ముక్కలను కళ్లపై ఉంచండి. లేదా పేస్ట్ చేసి కళ్ల చుట్టూ రాసుకోవచ్చు.

4 / 5
అలాగే అలోవెరా కూడా డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడానికి సహాయం చేస్తుంది. కలబంద గుజ్జును తీసుకుని కళ్ల కింద అప్లై చేయండి. అయితే దీన్ని రాత్రి పూట పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇలా చేస్తే మీకు ఒక్క రోజులోనే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి.

5 / 5
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి

సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!

ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!

Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!

Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..

రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC

మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్

క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్

మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?