AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pillow for Sleeping: రాత్రిళ్లు గాఢ నిద్ర పట్టాలంటే బెడ్‌పై ఈ చిన్న మార్పు చేయండి.. హాయిగా కునుకేస్తారు!

రాత్రి బాగా నిద్రపోకపోతే ఆ ప్రభావం మరుసటి రోజు పనిపై పడుతుంది. ఏ పని సవ్వంగా చేయలేక ఇబ్బందిపడాల్సి వస్తుంది. అంతేకాకుండా రోజంతా నిద్ర వస్తున్నట్లు మత్తుగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్నిసార్లు బెడ్‌పై ఉండే దుప్పట్లు, దిండు కూడా నిద్ర పాలిట విలన్‌లుగా..

Srilakshmi C
|

Updated on: May 29, 2025 | 5:18 PM

Share
రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాత రాత్రి బాగా నిద్రపోకపోతే ఆ ప్రభావం మరుసటి రోజు పనిపై పడుతుంది. ఏ పని సవ్వంగా చేయలేక ఇబ్బందిపడాల్సి వస్తుంది. అంతేకాకుండా రోజంతా నిద్ర వస్తున్నట్లు మత్తుగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్నిసార్లు బెడ్‌పై ఉండే దుప్పట్లు, దిండు కూడా నిద్ర పాలిట విలన్‌లుగా మారుతాయి. అందువల్ల నిద్రకు ప్రాథమికంగా సరైన దిండు, సరైన మంచం ఉండాలి.

1 / 5
మంచి గాఢ నిద్ర కోసం బెడ్‌పై ఎలాంటి దిండును ఉపయోగించాలో ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. నిద్రపోయేటప్పుడు మెడ లేదా భుజాలు వంగకుండా దిండు ఎత్తు ఉండాలని నిపుణులు అంటున్నారు. అలాగే దిండుపై వెల్లకిలా పడుకోవాలి.

2 / 5
అంతేకాకుండా కాటన్ పిల్లోకేస్ అయితే మరీ మంచిది. నేటి రోజుల్లో మార్కెట్లో వివిధ సిలికాన్ తో తయారు చేసిన కాటన్ దిండ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రకమైన దిండు శరీరానికి అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. వీటివల్ల స్పాండిలోలిసిస్ వచ్చే అవకాశం ఉంది.

3 / 5
దిండు కవర్లు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. కాటన్‌తో తయారు చేసిన దిండు గుడ్డ ఉండాలి. దిండు రంగు తేలికగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. బాగా నిద్రపోవడానికి తల దిండు తక్కువ ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి.

4 / 5
తక్కువ ఎత్తు ఉంటే మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అయితే చాలా మెత్తగా లేదా చాలా గట్టిగా ఉండే దిండుపై పడుకోవడం అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. బదులుగా నిద్రించడానికి కొంచెం గట్టిగా, మధ్యస్థంగా ఉండే దిండు మంచిది.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..