AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Powerful People In The World: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులు వీరే!

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఎవరో తెలుసా మీకు తెలుసా.. అయితే తెలుసుకుందాం పదండి. ఫోర్బ్స్ నివేదికల ప్రకారం 2025లో ప్రపంచంలోని టాప్ 10 అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ప్రపంచ నాయకులు, టెక్ టైకూన్లు ఆధ్యాత్మిక ప్రముఖులు, రాజకీయ నాయకులు విద్యావేత్తలు, రాజులు ఇలా ఎందరో ఉన్నారు. అయితే ఆ టాప్‌ 10 వ్యక్తుల్లో మన భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు.

Anand T
| Edited By: Ravi Kiran|

Updated on: May 30, 2025 | 5:05 PM

Share
ప్రపంచంలోని టా 10 శక్తివంతమైన వ్యక్తుల జాబితాను చూసుకుంటే అందులో మొదటి స్థానంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ (Xi Jinping) ఉన్నారు. ఇతను ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు. రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నారు.

1 / 10
రెండో ప్లేస్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఉన్నారు. ఇయన 2000 సంవత్సరం నుంచి రష్యా అధ్యక్షుడిగా ఉన్నారు. పుతిన తన దగ్గర ఉన్న సైనిక శక్తి సహజ వనరుల ద్వారా భౌగోళిక రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రష్యాలో ఉన్న అతిపెద్ద సహజ వాయు నిల్వలు, స్పేస్ ప్రోగ్రామ్‌లు ప్రపంచంపై ఆయన ప్రభావాన్ని పెంచుతున్నాయి

2 / 10
ఇక మూడో స్థానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఉన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక, సైనిక శక్తి అయిన అమెరికాను ఈయన నడిపిస్తున్నారు. ఆయన విధానాలు టెక్నాలజీ, ఫైనాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలను ప్రభావితం చేస్తాయి. ఆయన అమెరికన్ రాజకీయాలతో పాటు  ప్రపంచ వ్యవహారాలను, ముఖ్యంగా తన బలమైన సాహసోపేతమైన ప్రకటనలతో ప్రభావితం చేస్తారు

3 / 10
ఇక నాలుగో స్థానంలో జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఉన్నారు. ఈమె తన ప్రశాంతమైన, తెలివైన నాయకత్వానికి కలిగి ఉంటారు. ఈమె యూరప్‌లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను నడిపించారు. ఈమె నిర్ణయాలు కూడా అంతర్జాతీయ విషయాలపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి.

4 / 10
ఇక ఐదో స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) ఉన్నారు. ఇతను ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. ఆన్‌లైన్ రిటైల్, అంతరిక్ష అన్వేషణలో ఆయన విజయం ఆయనను శక్తివంతమైన ప్రపంచ వ్యక్తిగా మార్చింది.

5 / 10
ఇక ఆరో స్థానంలో రోమన్ కాథలిక్ చర్చి మాజీ పోప్‌ పోప్ ఫ్రాన్సిస్ ఉన్నారు. ఈయన ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది కాథలిక్కులకు ఆధ్యాత్మిక నాయకుడు. ఆయన 21 ఏప్రిల్ 2025న అనారోగ్యంతో మరణించారు, ఇది మొత్తం ప్రపంచాన్ని దుఃఖంలో ముంచెత్తింది. ఆయన శాంతి, కరుణ, మతాంతర ఐక్యతను ప్రోత్సహించారు, మతాన్ని మాత్రమే కాకుండా ప్రపంచ విధానాలను కూడా ఈయన ప్రభావితం చేశారు.

6 / 10
ఇక ఏడో స్థానంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఉన్నారు. ఈయన ఒక ప్రపంచ దాత. తన ఫౌండేషన్ ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, విద్య, పేదరిక నిర్మూలనలో ప్రభావం చూపుతున్నారు.ఆయన ఫిలాంత్రోపిక్ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది జీవితాలను మెరుగుపరుస్తున్నాయి.

7 / 10

ఇక ఎనిమిదవ స్థానంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఉన్నారు. ఇతను ప్రపంచంలోనే అత్యధిక చమురు ఎగుమతి చేసే దేశాన్ని నియంత్రిస్తున్నారు. ఆయన సౌదీ సమాజంలో సాహసోపేతమైన సంస్కరణలు తీసుకొచ్చారు. అంతే కాకుండా రాజకీయాల్లో పెద్ద పాత్ర పోషిస్తున్నారు.

8 / 10

ఇక తొమ్మిదో స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. ఆయన నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందింది. జాతీయ భద్రత, ప్రపంచ దౌత్యంపై ఈయన బలమైన నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపాయి. ఇటీవల జరిగిన పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరంపై దాడి చేయడంతో భారతదేశం ఉగ్రవాదాన్ని సహించదని ఆయన ప్రపంచానికి తెలియజెప్పారు.

9 / 10
ఇక పదో స్థానంలో గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ (Larry Page) ఉన్నారు. ఇతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , ఇంటర్నెట్ సర్వీసెస్‌లో గూగుల్ ద్వారా ఇన్ఫర్మేషన్ యాక్సెస్‌ను మార్చివేశారు. టెక్ ఇన్నోవేషన్‌లో అగ్రగామిగా, గ్లోబల్ డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌ను రూపొందిస్తున్నారు.

10 / 10
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..