AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut Water for Hair: కొబ్బరి నీళ్లతో జుట్టు సమస్యలకు చెక్‌.. ఎలా వాడాలంటే?

చాలా మంది జుట్టు పొడిబారడం నుంచి ఉపశమనం పొందడానికి క్రమం తప్పకుండా కొబ్బరి నూనెను చర్మానికి రాసుకుంటారు. అయితే కొబ్బరి నూనెలోనే కాదు, దీని నీటిలో కూడా జుట్టుకు మేలు చేసే పదార్థాలు ఉన్నాయని బ్యూటీ నిపుణులు అంటున్నారు. ఇది జుట్టు, చర్మంపై మ్యాజిక్ లాగా పనిచేస్తుందట..

Srilakshmi C
|

Updated on: May 30, 2025 | 4:33 PM

Share
ఇది కేలరీలను బర్న్ చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. కొబ్బరి నీళ్లలో ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది ఎక్కువగా తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది. దీని వినియోగం ఆకలిని నియంత్రిస్తుంది. అనారోగ్యకరమైన స్నాక్స్ తినాలనే కోరికను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

1 / 5
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రనలో ఉంటాయి. ఇందులో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, కొబ్బరి నీళ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది శరీర జీవక్రియను వేగవంతం చేస్తుంది.

2 / 5
జిడ్డు లేదా పొడి చర్మం సమస్యకు కూడా కొబ్బరి నీళ్లు భలేగా పనిచేస్తాయి. ఏ రకమైన చర్మానికైనా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మొటిమలు వచ్చే అవకాశం ఉన్నవారు కొబ్బరి నీళ్లలో దూదిని నానబెట్టి, అప్పుడప్పుడు దానితో ముఖం తుడుచుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

3 / 5
అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన కొబ్బరి నీళ్ళు తాగడం కొంతమందికి హానికరం కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాంటి వారిలో ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదని చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని మూత్రపిండాలు ఫిల్టర్ చేయలేవు.

4 / 5
coconut

coconut

5 / 5
Follow Us
శని, ఆదివారాల్లో ఆలస్యంగా లేస్తున్నారా? ఈ సమస్య రావొచ్చు!

మధుమేహం ఉందని అటుకులు, ఇడ్లీ మానేస్తున్నారా? మీకిది తెలుసా?

సంజూ ధనాధన్ 82, శ్రేయస్ మెరుపులు.. విండీస్‌ బౌలర్లను ఉతికేసిన టీమిండియా

వీటిని గుప్పెడు తింటే పక్షవాతం రాదు.. నరాల బలహీనత కూడా పోతుంది..

సౌందర్య చనిపోతే ఆ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పార్టీ చేసుకుందా?

జీవితంలో ఒక్కసారైనా ఈ రైలులో ప్రయాణించాల్సిందే!

ఫ్రిజ్ లేకుండా పెరుగు 3 రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

క్యాబేజీలా కనిపించే ఈ కూరగాయ గురించి తెలిస్తే వెంటనే వండేస్తారు

పంజాబీ ఆంటీ చెప్పిన సీక్రెట్ టిప్ తో సొరకాయ కూర

దొండకాయ ఉల్లికారం ఇలాచేయండి.. ముద్ద కూడా వదలరు