C విటమిన్- శరీరంలో ఈ విటమిన్ లోపం వల్ల స్కర్వీ అను వ్యాధి వస్తుంది. ఈ విటమిన్ యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంద . జీర్ణశక్తిని పెంచుతుంది. ఈ విటమిన్ నిమ్మకాయ, ఉసిరికాయ, కొత్తిమీర, పండ్లరసములు, మొలకెత్తిన గింజలలో, కలబందలో, వెల్లుల్లిలో, ముల్లంగిలో, పైనాపిల్‌లో ఎక్కువగా ఉంటుంది.