కాఫీ పొడితో మీ చర్మం కాంతివంతం.. అది ఎలా అంటే.?
కాఫీ పౌడర్‌తో కేవలం కాఫీనే కాదు.. చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. డల్ స్కిన్ ఉన్నవాళ్లు కాఫీ పౌడర్‌తో చక్కగా మెరిసి పోవచ్చు. ఈ కాఫీ పౌడర్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. డబ్బులు ఖర్చు పెట్టి పార్లర్స్‌కు వెళ్లే బదులు ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ముఖాన్ని మెరిపించుకోవచ్చు. కాఫీ పౌడర్‌తో ఈ ఫేస్ ఫ్యాక్స్ తయారు చేసుకోవడం చాలా సింపుల్. కాఫీ పౌడర్‌తో చాలా రకాల ఫేస్ ప్యాక్స్ ఉంటాయి. తక్షణమే ముఖంలో గ్లో రావాలి అంటే ఇలా చేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




