AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teeth: మీరు పంటి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా..? వంటింటి చిట్కాలతో ఉపశమనం పొందండి

Teeth: పంటి విరిగిపోయినప్పుడు నొప్పి రావడం అనేది సహజం. పంటి నొప్పిగా ఉంటే, లవంగంతో ఉపశమనం పొందవచ్చు. ఇలా రోజుకు రెండుసార్లు లవంగాన్ని పంటి దగ్గర ఉంచుకోవడం ..

Subhash Goud
|

Updated on: Jun 13, 2022 | 11:51 AM

Share
Teeth: పంటి విరిగిపోయినప్పుడు నొప్పి రావడం అనేది  సహజం. పంటి నొప్పిగా ఉంటే, లవంగంతో ఉపశమనం పొందవచ్చు. ఇలా రోజుకు రెండుసార్లు లవంగాన్ని పంటి దగ్గర ఉంచుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు.

1 / 4
సాధారణంగా స్వీట్లు తింటే పంటి నొప్పి వస్తుంది. ఇలా నొప్పి ఉంటే వేడి నీరులో ఉప్పు వేసుకుని పుకిలించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

2 / 4
వెల్లుల్లితో కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.పంటిపై వెల్లుల్లి ఉంచడం వల్ల నొప్పిని దూరం చేసుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

3 / 4
అల్లంలో ఔషధ గుణాలున్నాయి. దంతాల నొప్పికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. జాస్మిన్ కాటన్ సహాయంతో పంటిపై అల్లం ఉంచండి. ఇలా చేయడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది.

4 / 4
Follow Us
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!

పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..

తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..

2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే

డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్

1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!

విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..

రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు

త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!

క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే