Home Decor Tips: వర్షాకాలంలో మీ ఇల్లు అందంగా ఉండలా? ఈ చిట్కాలు పాటిస్తే సూపర్
డోర్ మ్యాట్స్ ఇంటి అందాన్ని పెంచుతాయి. ప్లాస్టిక్, జూట్, రబ్బర్, ఫైబర్ సహా ఆధునిక అత్యాధునిక డోర్ మ్యాట్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కానీ వర్షాకాలంలో వర్షపు నీటిని పీల్చుకునే డోర్ మ్యాట్ లతో పాటు వివిధ డిజైన్ల డోర్ మ్యాట్ ల ఎంపిక ఉంటే మంచిది. అంతే కాకుండా ఫ్లోర్ మ్యాట్‌లలో ఆక్వాట్రాప్ మ్యాట్‌లను ఎంచుకోవడం మంచిది. ఇది తేమను గ్రహిస్తుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
