Holi 2024: ఆ ఊరి ప్రజలు రంగులతో కాదు.. స్మశానంలోని చితాభస్మంతో హోలీ ఆడతారు!

భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో హోలీని విభిన్న సంప్రదాయాల్లో జరుపుకుంటారు. ఈ రంగుల పండుగలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ పాల్గొంటారు. దేశ వ్యాప్తంగా ఈ హోలీ పండుగను వివిధ వింత ఆచారాల ప్రకారం జరుపుకుంటారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం, తూర్పు నుండి పశ్చిమ భారతదేశం వరకు హోలీ సందర్భంగా ఎన్నో వింత ఆచారాలను ప్రజలు పాటిస్తుంటారు. హోలీ వింత ఆచారాలలో కొన్ని ఇక్కడ చూద్దాం..

|

Updated on: Mar 26, 2024 | 12:48 PM

1 / 5
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో హోలీ పండుగ ప్రతీయేట సందడిగా చేస్తారు. అక్కడ వివిధ ఆచారాలు ఉన్నాయి. అందులో ఒకటి కొట్టడం. ఈ ఆచారంలో మహిళలు తమ చేతుల్లో కర్రలు పట్టుకుని, ఆ కర్రలతో మనుషులను కొడుతారు.

2 / 5
చితా భస్మ హోలీ వారణాసిలో కూడా కనిపిస్తుంది. ప్రధానంగా సాధువులు, అఘోరీలు, వారి భక్తులు ఈ రకమైన హోలీ జరుపుకుంటూ కనిపిస్తారు. వారు శ్మశానవాటిక నుంచి తెచ్చిన బూడిదతో హోలీ ఆడతారు. అలాగే హోలీ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భాన్ తయారు చేస్తారు. ఇది మత్తుగా ఉండే ఒక విధమైన పానియం. భాన్ తాగే ఆచారం హోలీ పండుగలో పాటిస్తారు.

3 / 5
హోలీలో అదృష్టం ఆట గురించి ఎప్పుడైనా విన్నారా? అలాంటి ఓ ఆట ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లా సావంతనా గ్రామంలో ఆడుతారు. అక్కడి గ్రామస్తులు తేళ్లను తీసుకొచ్చి పరిసర ప్రాంతాల్లో తమ ఇష్టానుసారం వదిలేశారు. ఈ పవిత్రమైన హోలీ పండుగ రోజున భైషాన్ దేవి కొండల నుండి తెచ్చిన ఈ తేళ్లు ఎవరినీ కాటు వేయవని వారి విశ్వాసం.

4 / 5
మథుర సమీపంలోని దౌజీ ప్రాంతంలో హోలీ తర్వాత రోజు హురంగ జరుపుకుంటారు. ఈ ఆచారాన్ని మగవారు ఆడపిల్లలపై రంగులు జల్లుతారు. దానికి ప్రతిగా అమ్మాయిలు అబ్బాయిల బట్టలు చింపేస్తారు. ఆచారం అంతటా ఒకరినొకరు ఆటపట్టించడం కొనసాగుతుంది. ఇలాంటి అనేక ఆచారాలు దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.

5 / 5
Follow us
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!

బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..

గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌

పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..

జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?

రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..

ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?

ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!

పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే