Toothpaste Colours: టూత్‌పేస్ట్ ట్యూట్‌పై ఉండే రంగులకు అర్థం ఏమిటో తెలుసా..? ఇప్పుడే తెలుసుకుందాం రండి..
ఒకప్పటి రోజుల్లో టూత్‌పేస్ట్ వంటివి అందుబాటులో ఉండేవి కాదు. మరి ఆ రోజుల్లో దంతాలను శుభ్రచేసుకునేందుకు వేప పుల్లలు, ఈత పుల్లలు, లేదా గానుక పుల్లలను నమిలి వాటితోనే శుభ్రం చేసుకునేవారు మన పూర్వీకులు. అయితే ఇప్పటి కాలంలో టూత్‌పేస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
