మార్కెట్‌లోకి నకిలీ బంగాళదుంపలు.. కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే కూరగాయల్లో బంగాళ దుంపలు ఒకటి. వీటిని కూరల్లో రారాజు అని కూడా చెప్తుంటారు. ఎందుకంటే? వీటిని ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా నావికా దళంలోని సైనికుల వద్ద కూడా ఇవి ఎక్కువగా ఉంటాయంట. ఎందుకంటే? బంగాళ దుంపలు త్వరగా పాడైపోవు, అలాగే ఉడికించి తినడానికి కూడా చాలా సులభంగా ఉంటాయి. అందుకే వీటిని వారు ఎక్కువ తీసుకుంటారంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5