AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రిస్పీ దోసె కోసం ఇంట్లోనే పర్ఫెక్ట్ దోసపిండి ఎలా తయారు చేయాలో తెలుసా?

దోసెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న వారి నుంచి పెద్ద వారికి వరకు చాలా మంది ఎంతో ఇష్టంగా దోసెలు తింటుంటారు. అంతే కాకుండా ఇంటిలో కూడా మహిళలు ఎక్కువగా దోసె టిఫిన్ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ అది హోటల్ టైప్‌లో కిస్పీగా రాదు. అయితే రెస్టారెంట్ స్టైల్‌లో దోశ పర్ఫెక్ట్‌గా రావాలి అంటే కొన్ని టిప్స్ పాటించాంలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jul 26, 2025 | 3:19 PM

Share
దక్షిణ భారత దేశం ప్రధాన వంటకం దోసెలు. దీనిని పిండిని పులియబెట్టి  చేస్తుంటారు. అయితే దోసెలను ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా చేసుకోవాలి అంటే ముందుగా దోసె పిండిని తయారు చేసుకోవాలంట. కాగా దోసె పిండి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏవో ఇప్పుడు చూద్దాం.మూడు కప్పుల దోసె బియ్యం, ఇడ్లీ బియ్యం కూడా బాగా పని చేస్తాయి. అలాగే ఒక కప్పుడు మినపప్పు,  వన్ టీ స్పూన్ మెంతులు, వన్ టీ స్పూన్ శనగపప్పు, గుప్పెడు పోహా, రుచికి సరిపడ ఉప్పు, అవసరమైనన్ని నీరు.

1 / 5
పిండి తయారీ విధానం : ఒక బౌల్ తీసుకొని అందులో మూడు కప్పుల బియ్యం తీసుకోవాలి. వాటిని రెండు లేదా మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి. తర్వాత అదే బౌల్‌లో సరిపడ నీళ్లు పోసి, బియ్యాన్ని నానబెట్టుకోవాలి. తర్వాత మినపప్పు, మెంతులు రెండు కలిపి వీటిని కూడా ఒక సారి నీటితో శుభ్రం చేసి నానబెట్టుకోవాలి. మరో గిన్నెలో పోహా నాన బెట్టుకోవాలి.వీటన్నింటిని నాలుగు నుంచి ఆరు గంటల వరకు నానబెట్టుకోవాలి.

2 / 5
తర్వాత మంచి గ్రైండర్ తీసుకొని, అందులో ముందుగా మినప్పు వేసి కొద్ది నీటితో మెత్త మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన కొద్ది దాని పరిమాణం రెట్టింపు అవ్వాలి. తర్వాత బియ్యం పోహా వేసి కొద్ది కొద్దిగా మెత్తగా రుబ్బుకోవాలి. మొత్తం బియ్యం రుబ్బిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మినపప్పు,మెంతుల పేస్ట్ బియ్యం రుబ్బిన పిండిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి.

3 / 5
ఇది ఎంత బాగా కలుపుకొని పులియ బెట్టుకుంటే అంత అద్భుతంగా దోసెలు వస్తుంటాయి. ఈ పిండిని మూత బెట్టి వెచ్చటి ప్రదేశంలో ఎనిమిది నుంచి 12 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇక శీతాకాంల, వర్షకాలంలో 14 నుంచి 16 గంటల వరకు నానబెట్టుకోవడం మంచిది. పిండి సరిగ్గా పులిగితే పిండి పరిమాణం రెట్టింపు అవుతుంది. పైన చిన్న బుడగల్లా కనిపిస్తుంటాయి.ఇప్పుడు కూడా పిండి మంచిగా పులిగిన తర్వాతనే ఉప్పు వేయాలి.

4 / 5
 ఈ దోసె పిండిని ఐదు రోజుల వరకు ఫ్రిజ్‌లో నిల్వచేసుకోవచ్చును. ఒక వేల పిండి చాలా పుల్లగా మారితే దాని సమతుల్యత కోసం కొద్దిగా బియ్యపు పిండిని కలిపితే రుచి సెట్ అవుద్దీ. ఈ పిండితో దోసెలు వేసుకుంటే అద్భుతంగా, హోటల్ స్టైల్‌లో బంగారు రంగులో వస్తాయి.

5 / 5
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?

కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..

లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే

ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు

యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే

వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..

ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..

ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!

ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..