చిన్నచూపు చూసేరు.. శరీరాన్ని క్లీన్ చేసే బ్రహ్మాస్త్రం.. ఉదయాన్నే ఒక్క గ్లాస్ తాగితే..
సొరకాయ (Bottle Gourd) లో అనేక పోషకాలున్నాయి. ఈ కూరగాయను భారతదేశంలో ఎక్కువగా పండిస్తారు.. అంతేకాకుండా దీనిని అనేక రకాలుగా వండుకుని తింటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.. చాలా సులభంగా జీర్ణమవుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
