AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందమైన చర్మం కోసం, అద్భుతమైన చిట్కాలు.. పాటిస్తే మిల మిల మెరిసిపోవడమే!

అందంగా కనిపించాలని,ఫేస్‌లో ఎప్పుడూ గ్లో ఉండలాని ఎవరు కోరుకోరు చెప్పండి. చాలా మంది అందంగా ఉండాలనుకుంటారు. అయితే అందంగా కనిపించడానికి కొందరు మార్కెట్‌లో ఏవో ఏవో క్రీమ్స్ కొనుగోలు చేసి వాడుతుంటారు. కానీ, ఎలాంటి క్రీమ్స్ లేకుండా సహజంగానే మీ ముఖంగా గ్లోయింగ్‌గా కనిపించాలంటే తప్పక కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Sep 04, 2025 | 12:12 PM

Share
నీరు ఆరోగ్యానికే కాదండోయ్, అందానికి కూడా చాలా మంచిది. ప్రతి వ్యక్తీ కనీసం ఒక రోజులో లీటర్ నీరు తాగాలి. ఇలా తాగడం వలన శరీరం హైడ్రేట్ అవ్వడమే కాకుండా, చర్మం పొడిబారకుండా ఉండి, చాలా గ్లో గా కనిపిస్తుంటుంది. దీంతో చర్మం మిల మిలా మెరిసిపోతుంది.

1 / 5
స్ట్రెస్ అనేది ఆరోగ్యాన్ని, అందాన్ని రెండింటిని పాడు చేస్తుంది. అందుకే ఒత్తిడి వంటి సమస్యతో బాధపడే వారు తప్పకుండా దానిని తగ్గించుకోవడానికి పుస్తకాలు చదవడం, ధ్యానం, యోగా చేయడం లేదా సంగీతం వినడం చేయాలంట. ఇలా చేయడం వలన మానసిక ప్రశాంతత కలిగి ఒత్తిడిని నుంచి బయటపడతారు. దీని వలన వృధ్యాప్య ఛాయలు రాకుండా, ముఖం అందంగా కనిపిస్తుంది.

2 / 5
అందంగా గ్లో స్కిన్ కోసం నిద్ర కూడా చాలా అవసరం. ఎవరైతే తప్పకుండా ఒక రోజులో ఏడు నుంచి ఏనిమిది గంటలు నిద్రపోతారో, వారి ముఖం అందంగా మిల మిలలాడుతూ ఉంటుందంట. అందుకే అందమైన చర్మం కోసం తప్పకుండా ఏనిమిది గంటలు నిద్రపోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

3 / 5
అలాగే అందమైన చర్మం కోసం తప్పకుండా తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలంట. మీరు ప్రతి రోజూ మీ డైట్‌లో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉన్న ఫుడ్ తో పాటు, పండ్లు, తాజాగా కూరగాయలు, సలాడ్స్ తీసుకోవడం వలన చర్మం నిగారింపుగా తయారు అవుతుందంట. ఆరోగ్యం కూడా బాగుంటుందంట.

4 / 5
ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటం, స్కిన్ కేర్ తీసుకోవడం వంటిది చేయాలంట. కొందరు మాములగానే విసిగిపోయినట్లు, ఏదో సమస్యలో ఉన్నట్లు, అతిగా ఆలోచిస్తుంటారు. అయితే ఈ అతిఆలోచన కూడా మంచిది కాదంట. అందువలన ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, స్కిన్ కేర్ తీసుకోవడం వలన చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంటుంది.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..