AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో ముఖం పగిలిపోతోందా.. మీ కోసమే బెస్ట్ టిప్స్!

చలికాలం వస్తే చాలు చర్మం పొడిబారడ, ముఖం , పెదవులు పగిలి పోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అయితే శీతాకాలంలో చర్మం, ముఖం ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ లేకుండా అందంగా ఉండాలి అంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Nov 21, 2025 | 7:31 PM

Share
శీతాకాలం మొదలైంది. నవంబర్ నెలలోనే చలి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే సీజన్‌లో చాలా మంది స్కిన్ ప్రాబ్లమ్స్‌తో ఇబ్బంది పడుతుంటారు. ముఖం, చేతులు, లిప్స్ పగిలిపోయి, చర్మం పొడిబారడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటరు. అయితే ఇలా ముఖం పగలకుండా ఉండాలి అంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలంట.

1 / 5
చాలా మంది చలికాలంలో మాయిశ్చరైజర్ వాడటంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ శీతాకాలంలో ప్రతి రోజూ తప్పకుండా  వాడాలి. స్నానం చేసిన వెంటనే చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేయడం వలన చర్మం పొడిబారకుండా ఉంటుందంట.

2 / 5
చాలా మంది చలి ఎక్కువగా ఉందని, చాలా వేడి నీటితో స్నానం చేస్తుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయకూడదంట. దీని వలన స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అందువలన గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.

3 / 5
శీతాకాలం వస్తే చాలు , వాతావరణం చాలా తేమగా ఉంటుంది. అంతే కాకుండా ఎక్కువ దాహం కూడా వేయదు. దీంతో చాలా మంది ఎక్కువ నీళ్లు తాగడానికి ఇష్టపడరు. కానీ ప్రతి రోజూ తప్పకుండా శరీరానికి సరిపడినంత నీరు తాగాలి. ఇలా ప్రతి రోజూ నీరు తాగడం వలన శరీరం డీహైడ్రేషన్ అవ్వదు, దీంతో చర్మం పొడిబారడం, ముఖం పగలడం వంటి సమస్యలు తగ్గిపోతాయంట.

4 / 5
అదే విధంగా చలికాలంలో ముఖం అందంగా మెరిసిపోవాలి అంటే, తప్పకుండా ఈ సమయంలో కొబ్బరి నీరు,  నారింజ, పుచ్చకాయ, జామ పండు జ్యూస్‌లు తాగాలంట. అలాగే ఓట్స్ బాదం, ఆక్రోట్ వంటివి మీ డైట్‌లో చేర్చుకోవడం వలన చలికాలంలో మీ ముఖం అందంగా, నిగారిపుంగా ఉంటుందంట.

5 / 5
Follow Us
డిగ్రీ అర్హతతో TGPSCలో 102 ప్రభుత్వ ఉద్యోగాలు..నెలకు రూ.లక్ష జీతం

ఇంట్లోకి పాము వస్తే శుభమా? అశుభమా? రంగులను బట్టి ఫలితాలేంటో..

Numerology: చిన్నప్పటి నుంచే డబ్బు విలువ తెలిసిన పిల్లలు వీరే..!

ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి షాకింగ్ న్యూస్

నవంబర్: 1 నుంచి 9 వరకు పుట్టిన తేదీల వారికి ఎలా ఉండబోతోంది?

అబ్బబ్బా.. బొచ్చ చేపతో పులసు ఇలా పెట్టారంటే..?

విద్యార్థులకు అలర్ట్.. నవంబర్ 3 నుంచి సమ్మెటివ్‌ 1 పరీక్షలు..

ఆరోగ్యానికి ఆయువుపట్టు ఈ జావ.. ఒక్క గ్లాస్ తాగండి

జిమ్‌ ట్రైనర్‌తో ప్రేమ వ్యవహారం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు

రోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే!