Worst Drinks for Heart: ఈ పానియాలు తాగితే గుండె జబ్బులను ఆహ్వానించినట్లే.. వీటికి దూరంగా ఉంటేనే సేఫ్‌!

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. నేటి కాలంలో యువత కూడా అనేక రకాల గుండె జబ్బుల బారీన పడుతున్నారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవనశైలిలో అధిక శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా పలురకాల పానీయాలు గుండె ఆరోగ్యాన్ని నేరుగా దెబ్బతీస్తాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి..

|

Updated on: Jul 17, 2024 | 12:45 PM

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. నేటి కాలంలో యువత కూడా అనేక రకాల గుండె జబ్బుల బారీన పడుతున్నారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవనశైలిలో అధిక శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా పలురకాల పానీయాలు గుండె ఆరోగ్యాన్ని నేరుగా దెబ్బతీస్తాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.

1 / 5
పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ మీరు ప్యాక్ చేసిన పండ్ల రసాన్ని తాగితే మాత్రం ఆయుర్దాయం తగ్గిపోతుంది. సమయాభావం వల్ల చాలా మంది పండ్ల రసాలను కొని తాగుతుంటారు. ఈ తప్పు చేయవద్దు.

2 / 5
అందుకే ఇంట్లోనే పండ్ల రసాన్ని తయారు చేసుకోవడం మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ప్యాక్ చేసిన పండ్ల రసాలలో చక్కెర అధికంగా ఉండటంతోపాటు ప్రిజర్వేటివ్‌లు కూడా ఉంటాయి. అవి ఆరోగ్యానికి హానికరం.

3 / 5
మార్కెట్లో వివిధ రకాల ఎనర్జీ డ్రింక్స్ అందుబాటులో ఉంటాయి. కొందరైతే తక్కువ క్యాలరీలు కలిగిన ఉంటాయని, వాటిలో చక్కెర ఉండదని చెబుతుంటారు. కానీ ఇది నిజం కాదు. ఎనర్జీ డ్రింక్స్ ఎప్పుడూ పోషకమైనవి కావు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలేవీ ఉండవు.

4 / 5
అలాగే శీతల పానీయాలు రుచికి సంతృప్తికరంగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి తీవ్రంగా హానికరం. ఈ పానీయం రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఇది గుండెకు కూడా హానికరం. అలాగేమద్యం సేవించడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు పెరుగుతాయి. ఫ్యాటీ లివర్ సమస్యలు రావచ్చు. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఆల్కహాల్‌కు కూడా దూరంగా ఉండాలి.

5 / 5
Follow us
ఈ పానియాలు తాగితే గుండె జబ్బులను ఆహ్వానించినట్లే..

బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్! పుష్ప2 రిలీజ్ మళ్లీ వాయిదా! కారణమిదే

రికార్డు బద్దలు కొడుతున్న తిరుమల వెంకన్న ఆదాయం.. 6 నెలల్లో..

జీవితంలో క్యాన్సర్‌ ముప్పు తలెత్తకుండా నివారించే అద్భుత ఆహారాలివే

వారి పై కక్ష సాధించే వరకు వదిలిపెట్టను..

మెట్రో రైల్‌లో హ్యాపీగా మేకప్ చేసుకుంటున్న యువతులు..

గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.

రక్తంలో షుగర్‌ లెవెల్స్ అదుపులో ఉంచే స్పెషల్ హెర్బల్‌ పానియాలు

తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..

ఓటీటీలోకి వచ్చేసిన చాందినీ చౌదరి సినిమా 'మ్యూజిక్ షాప్ మూర్తి'
ఓటీటీలోకి వచ్చేసిన చాందినీ చౌదరి సినిమా 'మ్యూజిక్ షాప్ మూర్తి'
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం

నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?

స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్

ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు

పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..

గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..

నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..

బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!