ఆడపిల్లలకు 8 లేదా 9 ఏళ్ల వయసు నుంచే పీరియడ్స్ గురించి అవగాహన కల్పించాలి. ఇది సహజమైన ప్రక్రియ అని వారికి వివరించి, వారిలో భయాన్ని పోగొట్టాలి. శుభ్రత పాటించడం, ప్రతి 4 నుంచి 5 గంటలకు ఒకసారి ప్యాడ్ మార్చుకోవడం వంటి విషయాలు నేర్పించాలి.
తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు