Cancer-Fighting Foods: జీవితంలో క్యాన్సర్ ముప్పు తలెత్తకుండా నివారించే అద్భుత ఆహారాలు.. తప్పక తీసుకోండి
నేటి కాలంలో ప్రాణాంతక క్యాన్సర్ ముప్పు అధికంగా పెరుగుతోంది. క్యాన్సర్‌కు గత కారణాల్లో ఒకటి జన్యుశాస్త్రం అయితే, మరొక కారణం అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, జన్యుపరమైన అంశాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా.. జీవనశైలిని నియంత్రించడం ద్వారా క్యాన్సర్ ముప్పును చాలా వరకు నియంత్రించవచ్చంటున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
