యాపిల్ సాగులో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. అవి యాపిల్ చర్మానికి అంటుకుంటాయి. వీటిని నేరుగా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం. కొందరు వ్యాపారులు యాపిల్‌కు రంగులు వేసి మెరిసేలా చేస్తారు. యాపిల్ తొక్కతో కలిపి తింటే ఈ విష రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. యాపిల్ పండ్లను తినడానికి ముందు గోరువెచ్చని నీటిలో కాసేపు నానబెట్టి తొక్కతో తినవచ్చు.