పైనాపిల్ జ్యూస్‌లో ఐరన్, విటమిన్ సి, మాంగనీస్, కాపర్, ఫోలేట్, పొటాషియం, విటమిన్ కె, విటమిన్ బి6, విటమిన్ బి1 (థయామిన్), కాల్షియం, ఫాస్పరస్, కోలిన్, మెగ్నీషియం ఉన్నాయి. పైనాపిల్ జ్యూస్ మొటిమల వంటి సమస్యలను దూరం చేస్తుంది. చర్మం మెరిసిపోయేలా చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ చర్మం మెరుపు తగ్గిపోయి ముడతలు రావడం మొదలవుతుంది. నిత్యం పైనాపిల్ జ్యూస్ తాగితే చర్మం మృదువుగా మారుతుంది