AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Overripe Bananas: బాగా పండిన అరటి పండ్లు తింటే.. ఈ అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం!

సాధారణంగానే అరటి పండును ఆరోగ్య నిధిగా పిలుస్తారు. అలాంటిది బాగా పండిన అరటిపండుతో రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. బాగా పండిన అరటి పండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు విరివిగా ఉన్నాయని అంటున్నారు. బాగా పండిన అరటి పండు తినటం వల్ల ఊహించని లాభాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Jan 19, 2025 | 10:41 AM

Share
బాగా పండిన అరటి పండులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. దీంతో పాటు సీజనల్‌ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అంతేకాదు.. బాగా పండిన అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

1 / 5
బాగా పండిన అరటి పండ్లలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇందులో జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి రోజు భోజనం తర్వాత బాగా పండిన అరటి పండు తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
బాగా పండిన అరటి పండు తినటం వల్ల రక్తపోటును కూడా సులభంగా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యాన్ని రక్షించటంలోనూ పండి అరటి పండు మేలు చేస్తుంది. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన తక్షణ శక్తి లభిస్తుంది. అరటి పండులోని కాల్షియం, మెగ్నీషియం ఎముకలను దృఢంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది.

3 / 5
ఎక్కువ వ్యాయామం, ప్రతి రోజు జిమ్‌ చేసేవారు బాగా పండిన అరటి పండ్లను తినడం ఎంతో మంచిది. ఇది కండరాల ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు కండరాల నొప్పిని తగ్గించి, వాటి పనితీరును మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చర్మ సంరక్షణకు ఎంతో పని చేస్తుంది.

4 / 5
నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వారికి మాగిన అరటి పండు మంచిది. రోజు పడుకునే ముందు బాగా పండిన అరటి పండును తినడం వల్ల శరీరానికి మెలటోనిన్ హార్మోన్ లభించి మంచి నిద్రను ప్రేరేపిస్తుంది. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తప్పకుండా అరటి పండును తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి

సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!

ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!

Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!

Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..

రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC

మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్

క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్

మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?